Raashi Khanna: రాశీ ఖన్నా క్లీవేజ్ షోలు హద్దులు చెరిపేసాయిగా.. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

రాశీ ఖన్నా సెమీ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ అమ్మడు…విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘మనం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది… కానీ ఆ తర్వాత వచ్చిన ‘ఊహలు గుస గుస లాడే’ చిత్రంతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అటు తర్వాత ఛాన్స్ దొరికినప్పుడల్లా ఓ మంచి హిట్ అందుకుంటూ .. స్టార్ హీరోయిన్ కావడానికి తన వంతు ప్రయత్నాలు అన్నీ చేస్తుంది .

కానీ ఇప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంది.ఒక్క ఎన్టీఆర్ తప్ప ఇప్పటివరకు ఈమెకు ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో మరొకరు లేరు. ఒక్క పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చి.. బ్లాక్ బస్టర్ అందుకుంది అంటే చాలు ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. తాజాగా వచ్చిన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో ఈమె శిరీష అలియాస్ లాయర్ ఝాన్సీ పాత్రలో చాలా బాగా నటించింది.

ఈ మూవీలో రాశీ లుక్స్ కుర్రకారుకి బాగా నచ్చాయని చెప్పవచ్చు. అయితే అందం విషయంలో కానీ నటన విషయంలో కానీ స్టార్ హీరోయిన్లను మించే ఉంటుంది రాశీ అన్నా అతిశయోక్తి లేదు. సోషల్ మీడియాలో కూడా రాశీ ఖన్నా కి 8 మిలియన్లకి పైనే ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో రాశీ ఖన్నా ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. బికినీ ట్రీట్, థైస్ షో… ఇలా ఏ విషయంలోనూ తగ్గడం లేదు.

తాజాగా ఈమె చేసిన ఓ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది.ఇందులో ఈమె చేసిన క్లీవేజ్ షో గురించి ఓ డీకేడ్ అంతా మాట్లాడుకునేలా ఉంది అని చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్లను మరిపించేలా ఆమె ఈ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus