Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఇంటర్నెట్ ని షేక్ చేస్తోన్న రాశి ఫోటోలు!

ఇంటర్నెట్ ని షేక్ చేస్తోన్న రాశి ఫోటోలు!

  • March 22, 2021 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంటర్నెట్ ని షేక్ చేస్తోన్న రాశి ఫోటోలు!

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ షో చేయకపోతే ఎక్కువకాలం రాణించలేమని.. చాలా మంది హీరోయిన్లు అందాల ఆరబోత చేస్తుంటారు. ఈ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోరు. ఇప్పుడు రాశిఖన్నా కూడా అదే చేస్తోంది. ఎన్ని సినిమాలు చేస్తున్నా.. ఈ బ్యూటీకి స్టార్ హోదా మాత్రం రావడం లేదు. ఈ మధ్యకాలంలో ‘ప్రతిరోజు పండగే’ సినిమా తప్ప ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా తీవ్ర నిరాశకు గురి చేసింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో గోపీచంద్-మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో నటిస్తోంది. అలానే తమిళంలో మూడు సినిమాలు, మళయాలంలో ఒక సినిమా చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తోంది. ఆమె ఫోటో షూట్స్ అన్నీ కూడా చాలా సెక్సీగా ఉంటున్నాయి. తాజాగా క్లీవేజ్ షోతో ఈమె రచ్చ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ట్రాన్స్పెరెంట్ డ్రెస్ వేసుకొని.. దానిపై కోట్ తగిలించుకొని.. క్లీవేజ్ షో చేస్తూ ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ డ్రెస్ వేసుకొని టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రాశి ఇప్పటివరకు పాల్గొన్న ఫోటో షూట్ లతో పోలిస్తే.. ఈ ఫోటోషూట్ చాలా గ్లామరస్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు లక్షల్లో లైకులు, కామెంట్స్ వస్తున్నాయి వేలల్లో.

1

2

3

4

5

6

7

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khanna
  • #Actress Raashi Khanna
  • #Raashi
  • #Raashi khanna

Also Read

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

31 mins ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

1 hour ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

4 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

5 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

22 hours ago

latest news

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

5 hours ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

23 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version