Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Raashi Khanna: రాశీఖన్నా యమ హాట్ ఫోటోలు వైరల్..!

Raashi Khanna: రాశీఖన్నా యమ హాట్ ఫోటోలు వైరల్..!

  • July 28, 2021 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raashi Khanna: రాశీఖన్నా యమ హాట్ ఫోటోలు వైరల్..!

గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్లో వరుస ఫోటో షూట్లలో పాల్గొంటూ తన నెటిజన్లకు బోలెడంత ఫీస్ట్ ఇచ్చింది రాశీ ఖన్నా. సినిమా షూటింగ్లు లేక ఖాళీగా ఉన్న రాశీ పలు మ్యాగ్జైన్ ల కోసం పలు ఫోటో షూట్లలో పాల్గొంటూ వచ్చింది.ఒకానొక సందర్భంలో లంగా వోణిలో అలాగే పొట్టి పొట్టి డ్రెస్సులలో ఉన్న ఫోటోలను షేర్ చేసి కనువిందు చేసింది. అంతేకాదు సాగరకన్యలా మారిపోయి ఓ చేపలా నేల మీద పాకుతున్న ఫోటో..

అలాగే ‘రంగస్థలం’ లో రామలక్ష్మీ మాదిరి పాల్గొన్న ఫోటో…ఆ ఏడాది మొత్తానికి హైలెట్ గా నిలిచాయని చెప్పొచ్చు. ఇక మొన్నటికి మొన్న బికినీలో కూడా ఈమె దర్శనమిచ్చి పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా రాశీ మరో ఫోటో షూట్లో కూడా పాల్గొంది.ఆ ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు కొద్ది సేపటికే వైరల్ అయిపోయాయి. గతంలోకి మించి అన్నట్టుగా ఈ ఫొటోల్లో రాశీ… క్లీవేజ్ షోతో రెచ్చిపోయిందనే చెప్పాలి.

కుర్రకారుని ఈ ఫోటోలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ మూవీలో నటిస్తుంది.దాంతో పాటు కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్’, నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘థాంక్యూ’ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తూ బిజీగా గడుపుతుంది.

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

More..

1

2

3

4

5

6

7

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khanna
  • #Actress Raashi Khanna
  • #Raashi
  • #Raashi khanna

Also Read

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

related news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

4 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

18 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

18 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

18 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

19 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

4 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

5 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

6 hours ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version