నెట్టింట హల్ చల్ చేస్తున్న రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు..!
రాశీ ఖన్నా.. పరిచయం అవసరం లేని పేరు. 'ఊహలు గుసగుసలాడే' 'బెంగాల్ టైగర్' 'తొలిప్రేమ' 'ప్రతిరోజూ పండగే' వంటి విజయవంతమైన సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ తాజ ఫోటోలు చూస్తే కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు. ఆ రేంజ్ లో అందాలతో అదరగొడుతుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.