Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ పై రాశి కామెంట్స్

వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ పై రాశి కామెంట్స్

  • April 29, 2020 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ పై రాశి కామెంట్స్

జీవితంలో మనం తీసుకొనే ఒక్క నిర్ణయం ఒక్కొక్కసారి పెను మార్పులకు కారణం అవుతుంది. అందుకే కొన్ని కీలక నిర్ణయాలు చాలా అలోచించి తీసుకోవాలి. లేకపోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు రాశి ఖన్నా పరిస్థితి అలానే ఉంది. ఆమె గత చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ఆమెకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ కావడంతో ఆమె టెంప్ట్ అయ్యి బోల్డ్ రోల్ చేయడానికి ఒప్పుకుంది. అప్పటి వరకు పెట్టుకున్న హద్దులు చెరిపేసి కొంచెం ఘాటు మసాలా సన్నివేశాలలో నటించింది.

ఆ సినిమా తనకు పేరు తెస్తుంది అనుకుంటే ఉన్న ఇమేజ్ ని కూడా డామేజ్ చేసింది. ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ రాశి ఖన్నా అయినప్పటికీ ఆమె పాత్రకు అంత గుర్తింపు రాలేదు. పైగా దేవరకొండ భార్య పాత్ర చేసిన ఐశ్వర్య రాజేష్ చేసిన స్వర్ణ పాత్ర సినిమాలో సూపర్ గా క్లిక్ అయ్యింది. వెంకీ మామ, ప్రతిరోజు పండగే వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న రాశి అనవసరంగా వరల్డ్ ఫేమస్ లవర్ లో నటించిన కెరీర్ ఇబ్బందుల్లోకి నెట్టుకుంది.

Raashi Khanna shocking comments on World Famous Lover movie1

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాటలను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూలో వరల్డ్ ఫేమస్ లవర్ లో అలాంటి పాత్ర చేసి ఉండాల్సింది కాదు. మా పేరెంట్స్ కూడా చాల బాధపడుతున్నారు. సినిమా ఒప్పుకున్నప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చెప్పాను, వారి వద్దని అన్నారు. ఐనా వారిని కాదని ఈ పాత్ర చేశాను. ఇప్పుడు అలా ఎందుకు చేశానా అని బాధపడుతున్నాను. ఇకపై పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉంటాను అన్నారు. గ్లామర్ రోల్స్ చేస్తా కానీ హద్దులు దాటనని చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khanna
  • #Actress Raashi
  • #Actress Raashi Khanna
  • #Raashi khanna
  • #World Famous Lover

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

8 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

8 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

11 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

12 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

14 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version