Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Raashi Khanna: రాశీఖన్నాకు అలాంటి వ్యక్తి దొరుకుతాడా?

Raashi Khanna: రాశీఖన్నాకు అలాంటి వ్యక్తి దొరుకుతాడా?

  • September 8, 2021 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raashi Khanna: రాశీఖన్నాకు అలాంటి వ్యక్తి దొరుకుతాడా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పుకొచ్చారు. తనకు భక్తి భావం, దేవుడిపై నమ్మకం ఎక్కువని అలాంటి వ్యక్తి కోసమే గాలిస్తున్నామని రాశీఖన్నా వెల్లడించారు. తనకు కాబోయే భర్త అధ్యాత్మిక చింతణ ఉన్న వ్యక్తి అయితే చాలని రాశీఖన్నా తెలిపారు. పెద్ద అందగాడు కాకపోయినా ఈ లక్షణాలు ఉంటే పెళ్లి చేసుకుంటానని రాశీఖన్నా చెప్పుకొచ్చారు. అలాంటి సుగుణాలు ఉన్న వ్యక్తి దొరికితే వరుడిగా ఎంచుకుని పెళ్లి చేసుకుంటానని రాశీఖన్నా వెల్లడించారు.

మరి రాశీఖన్నా కోరుకున్న సుగుణాలు ఉన్న వ్యక్తి దొరుకుతాడో లేదో చూడాల్సి ఉంది. తమిళంలో వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న రాశీఖన్నా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కూడా ఖాళీగా లేరు. అరణ్మనై 3, తుగ్లక్ దర్బార్ సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. తిరుచిట్రాంబులం, సర్దార్ సినిమాలలో ప్రస్తుతం రాశీఖన్నా నటిస్తున్నారు. తెలుగులో థ్యాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలలో రాశీఖన్నా హీరోయిన్ కాగా ఈ సినిమాలు తనకు సక్సెస్ ఇస్తాయని రాశీఖన్నా భావిస్తున్నారు.

తెలుగులో ఎన్టీఆర్ మినహా మరే స్టార్ హీరో సినిమాలో రాశీఖన్నా నటించలేదు. రాశీఖన్నాకు భవిష్యత్తులో స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది. రాశీఖన్నా కెరీర్ తొలినాళ్లలో బొద్దుగా కనిపించినా సినిమాల కోసం తన లుక్ ను సైతం మార్చుకున్నారు. ప్రస్తుతం స్లిమ్ లుక్ లో గ్లామరస్ గా కనిపిస్తూ రాశీఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అవకాశాలను సంపాదించుకుంటున్నారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khanna
  • #Actress Raashi Khanna
  • #Raashi
  • #Raashi khanna

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

27 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

45 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version