Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

  • March 15, 2026 / 10:57 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే ఒక్కసారిగా కామ్‌ అయిపోయింది రాశీ ఖన్నా. ఆ తర్వాత మూడేళ్లకు ‘తెలుసు కదా’తో పేరులో కాస్త మార్పు చేసుకొని వచ్చేసింది. తెలుగులో ఈ పేరు చూస్తే ఎలాంటి మార్పు కనిపించదు కానీ.. ఇంగ్లిష్‌లో అయితే కనిపిస్తుంది. అదే ‘i’.. తన పేరులో ఐని యాడ్‌ చేసుకుంది. అయితే తెలుగులో ఈ న్యూమరాలజీ మార్పు ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాతో మరోసారి తన రీఎంట్రీ అదృష్టం పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలో తన పేరు మార్పు గురించి మాట్లాడింది.

Raashii Khanna

ఈ నెల 19న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ విడుదల కానున్న సందర్భంగా రాశీ ఖన్నా మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి కూడా చెప్పుకొచ్చింది. మీ పెళ్లెప్పుడు అని అడిగితే.. ఏమో తెలియదు అని చెప్పిన రాశీ.. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నానని, పెళ్లి ఇప్పుడు సమయం లేదని చెప్పింది. ప్రేమ వివాహం చేసుకుంటారా అని అడిగితే.. అది కూడా తెలియదు అని నవ్వేసింది. తెలుగులో ఆమెకు పెద్దగా సినిమా ఛాన్స్‌లు లేకపోయినా హిందీలో వరుస సినిమాలు, ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

Raashi Khanna New Stunning Photos (1)

ఇదంతా ఓకే కానీ మీరు పెళ్లి తర్వాత నటనను వదిలేస్తరా అని అడిగితే.. ఎందుకు దూరమవ్వాలి. పెళ్లయ్యాక కూడా అమ్మాయిలు వర్క్‌ చేయాలి కదా అని చెప్పింది. ఇక అసలు విషయం పేరు దగ్గరకు వస్తే.. మీ పేరులో రెండు ‘ఐ’లు ఉన్నాయి ఏంటి కథ అని అడిగితే.. న్యూమరాలజీపై మా అమ్మకు నమ్మకం ఉంది. ఓ న్యూమరాలజిస్ట్‌ చెప్పిన ప్రకారం ఒక ‘i’ను యాడ్‌ చేసుకున్నాను అని చెప్పింది రాశి.

Raashii Khanna about name change

కాస్త సినిమా టచ్‌ ఇవ్వడానికి మీ హీరోల గురించి చెప్పండి అంటే.. ఎన్టీఆర్‌, రవితేజ ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటారని చెప్పింది. సాయి తేజ్‌ మంచి స్నేహితుడని, గోపీచంద్‌ కూల్‌గా ఉంటారని, నాగ చైతన్య, వరుణ్‌ తేజ్‌, రామ్‌, నితిన్‌, నాగ శౌర్య స్వీట్‌ పర్సన్స్‌ని చెప్పింది రాశి.

బాడీ డబుల్‌ రూమర్లు.. ఎంజాయ్‌ చేశానంటున్న హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raashii Khanna

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 hour ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

5 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

19 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

19 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

20 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

6 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

7 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version