Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Racha Ravi: అన్నీ ఉన్నా ఆ లోటు స్పష్టంగా తెలుస్తోంది… ఎమోషనల్ రచ్చ రవి!

Racha Ravi: అన్నీ ఉన్నా ఆ లోటు స్పష్టంగా తెలుస్తోంది… ఎమోషనల్ రచ్చ రవి!

  • April 3, 2023 / 12:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Racha Ravi: అన్నీ ఉన్నా ఆ లోటు స్పష్టంగా తెలుస్తోంది… ఎమోషనల్ రచ్చ రవి!

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రచ్చ రవి తాజాగా షేర్ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా ఈయన తన చెల్లెలు గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. బలగం సినిమా చూసిన తర్వాత రచ్చ రవి తన చెల్లెలు లేని లోటును గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బలగం సినిమా ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది.

వేణు దర్శకత్వంలో కావ్య కళ్యాణ్ రామ్, ప్రియదర్శి జంటగా నటించిన ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకొని ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా చూసినటువంటి రచ్చ రవి కూడా ఎమోషనల్ అవుతూ తన చెల్లెలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం తన చెల్లి అని తెలిపారు. తాను ఇంటి నుంచి వస్తున్న సమయంలో తన దగ్గర ఉన్నటువంటి 123 రూపాయలను తన చెల్లెలు తన చేతిలో పెట్టిందని రచ్చ రవి గుర్తు చేసుకున్నారు.

ఇలా తన (Racha Ravi) చెల్లెల సహాయంతో నేను ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం తన చెల్లి తన దగ్గర లేదని తను నాతో మాట్లాడటమే మానేసిందని తెలిపారు. ప్రతి రాఖీ పండుగకు తాను తన చెల్లి దగ్గరికి వెళ్లి రాఖీ కట్టించుకునేవాడిని అయితే2016వ సంవత్సరంలో తన చెల్లెలు రజిత చివరిసారిగా తన ఇంటి గృహప్రవేశానికి వచ్చిందని అప్పటినుంచి తనతో మాట్లాడటమే మానేసిందని రవి తన చెల్లి గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

ఇలా నేను ఇండస్ట్రీలో ఇంత మంచి పేరు సంపాదించుకున్నాను అంటే అందుకు కారణం నా చెల్లె.ఇలా నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ చెల్లెలు లేని లోటు స్పష్టంగా కనపడుతుంది తాను తెలియకుండా ఏ తప్పు చేసిన క్షమించమని ఇకపై తనతో మాట్లాడమని ఈ సందర్భంగా రవి ఎమోషనల్ అయ్యారు.తెలిసి తెలియక ఏదో తప్పు జరిగి ఉంటుంది క్షమించి ఇకపైనైనా నాతో మాట్లాడి మా ఇంటికి రా చెల్లెమ్మ అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Racha Ravi
  • #Balagam
  • #comedian racha ravi
  • #Racha Ravi

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

6 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

8 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

8 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

9 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

10 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version