Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » చిరంజీవి తల్లిపై రచ్చరవి కామెంట్లు వింటే ఫిదా అవ్వాల్సిందే!

చిరంజీవి తల్లిపై రచ్చరవి కామెంట్లు వింటే ఫిదా అవ్వాల్సిందే!

  • March 20, 2023 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి తల్లిపై రచ్చరవి కామెంట్లు వింటే ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో ఎక్కువమంది హీరోలు కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకులలో చాలామంది మెగా హీరోలతో సీనిమా చేస్తే తమ కెరీర్ బాగుంటుందని భావిస్తారు. ప్రముఖ కమెడియన్లలో ఒకరైన రచ్చరవి జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని పెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో మెగా హీరోల సినిమాలలో రచ్చరవి కనిపిస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు రచ్చరవి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో కొడుకుల్ని ప్రపంచం కోసం త్యాగం చేసిన మహాతల్లి అంజనీదేవి అంటూ రచ్చరవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి.

మెగా హీరోలు కుటుంబంలో ఉండటం కంటే బయటే ఎక్కువగా ఉంటారని రచ్చరవి ఈ కామెంట్లు చేశారు. చిరంజీవి, పవన్, నాగబాబు మనస్సు మంచి మనస్సు అని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి తనకు రోల్ గా మోడల్ అని రచ్చరవి చెప్పుకొచ్చారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తారని ఆయన కామెంట్లు చేశారు. నాగబాబులో కూడా ఏదో చేయాలనే తపన ఉంటుందని రచ్చరవి కామెంట్లు చేశారు.

రచ్చరవి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు జబర్దస్త్ షోలో రీఎంట్రీ ఇచ్చే ఆలోచన అయితే లేదని రచ్చ రవి చెప్పుకొచ్చారు. డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉండటంతో జబర్దస్త్ కు దూరంగా ఉన్నానని ఆయన తెలిపారు. రచ్చ రవి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఎన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రచ్చరవి సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రచ్చరవి రెమ్యునరేషన్ రోజుకు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం. మెగా హీరోలు ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మెగా హీరోలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Racha Ravi
  • #Anjana Devi
  • #Chiranjeevi
  • #Racha Ravi

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

11 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

44 mins ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

1 hour ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

6 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

7 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version