Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Radhika, Chiranjeevi: మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన చిరు.. ఎప్పుడో?

Radhika, Chiranjeevi: మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన చిరు.. ఎప్పుడో?

  • May 2, 2022 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhika, Chiranjeevi: మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన చిరు.. ఎప్పుడో?

కుర్ర స్టార్‌ హీరోలకు కూడా సాధ్యం కాని విధంగా వరుస సినిమాలు అనౌన్స్‌ చేస్తూ, స్టార్ట్‌ చేస్తూ అదరగొడుతున్నాడు మెగాస్టర్‌ చిరంజీవి. ఇప్పటికే లైనప్‌లో మూడు సినిమాలుండగా, మరో సినిమాకు పచ్చ జెండా ఊపారని టాక్. ఆ విషయం పక్కనపెడితే ఇంకో సినిమా కోసం ప్రముఖ నటికి మాటిచ్చారు చిరంజీవి. ఈ విషయాన్ని ఆమెనే ట్వీట్‌ చేసింది. అవును, రాడాన్‌ మీడియా వర్క్స్ పతాకంపై ఓ సినిమా ఉంటుందట.

‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌ కోసం ఇటీవల రాధిక తెగ తెలుగు టీవీ ఛానల్స్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌ కనిపించారు. అయితే ఒకటి రెండు రోజులుగా సందడి తగ్గింది. కానీ సోషల్‌ మీడియాలో అదిరిపోయే న్యూస్‌ ఇచ్చి ఈ రోజు ఉదయాన్నే సందడి షురూ చేశారు. అదే చిరంజీవితో సినిమా. సమీప భవిష్యత్తులో మా ‘రాడాన్‌ మీడియా వర్క్స్‌’లో ఓ సినిమా చేస్తా అని చిరంజీవి చెప్పారు అంటూ ట్వీట్‌ చేశారు రాధిక. దీంతో ఈ కాంబో గురించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఖుష్‌ అయ్యారనొచ్చు.

చిరంజీవి — రాధిక – శరత్‌కుమార్‌ కాంబో ఇప్పటిది కాదు. వీళ్ల స్నేహం గురించి ఎంత చెపపినా తక్కువే అంటారు. అలాంటి ఈ ముగ్గురూ మళ్లీ కలుస్తున్నారు అంటే పెద్ద విషయమే. అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరు, ఎప్పుడు ఉండొచ్చు లాంటి వివరాలు అయితే తెలియవు. అయితే చిరంజీవి లైనప్‌ చూస్తే ఇప్పల్లో కుదిరేలా లేదు. అయితే రాధికకు చిరంజీవి డైరెక్ట్‌ మూవీ చేస్తారా, లేక కో ప్రొడ్యూసర్‌ అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి.

ఇక చిరంజీవి భవిష్యత్తు సినిమాలు ఇలా ఉన్నాయి. ‘జయం’ మోహన్‌ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్‌’ చేస్తున్నారు. ఆ తర్వాత మెహర్‌ రమేశ్‌ డైరక్షన్‌లో ‘భోళా శంకర్‌’ ఉంటుంది. ఈలోపు బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ వస్తుంది. వీటితోపాటు వెంకీ కుడుమల దర్శకత్వంలో డీవీవీ దానయ్యకి ఓ సినిమా చేస్తున్నారు. సుష్మిత కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కన వీటి తర్వాతే రాధిక సినిమా ఉండొచ్చు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Radhika

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

1 hour ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

2 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

2 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

4 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

6 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

3 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

4 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

5 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version