నా ఇష్టం…నగ్నంగా నటిస్తా…..తప్పేముందీ!!!

సినిమా రంగానికి ఒక్కొక్కరూ ఒక్కో కారణంతో వాస్తు ఉంటారు….కొందరు మంచి పాత్రలు చేసి పేరు తెచ్చుకోవాలి అని..మరికొందరు బాగా డబ్బు సంపాదించి సెటిల్ అయిపోవాలి అని…ఇంకొందరు టాప్ పొసిషన్ లో ఉండాలి అని…అయితే అదే క్రమంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయినా పట్టించుకోకుండా దూసుకుపోవాలి…ఇంతకీ విషయం ఏమిటంటే….అందాల భామ రాధిక ఆప్టే గుర్తుందా….టాలీవుడ్ లెజెండ్ బాలయ్య బాబుతో “లెజెండ్” సినిమాలో నటించి అందరినీ మెప్పించింది. అంతేకాకుండా ఆతరువాత వేణు వెంటనే…”లయన్” సినిమాలో కూడా హల్‌చల్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్ ‘కబాలి’లో సైతం నటించి మెప్పింది….అయితే ఆమె తెలుగు తమిళ బాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే….మరోపక్క బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ ఉన్న సినిమాలు విచ్చల విడిగా చేస్తుంది.

ఇక తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ సినిమా ”పర్చేడ్ ” ఎన్నో వివాదాలకు తెరలేపిన విషయం తెలిసిందే….అందులో ఆమె న్యూడ్ గా నటించడం ఆ వీడియో లీక్ కావడంతో మీడియా దీని గురించి అడగగా…..ఆమె స్పందిస్తూ…కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఈ మూవీని ఇండియాలో విడుదల చేయమని, ఒకవేళ చేసినా హాట్ సన్నివేశాల్ని పూర్తిగా తొలగిస్తామని మేకర్స్ మాట ఇచ్చారట. ఈ నేపథ్యంలో కొన్ని హాట్ సీన్లలో నటించాల్సి వచ్చిందని అనధికారికంగా ఆ సినిమాలోని హాట్ సన్నివేశాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టడంతో మూవీ మేకర్స్ పై సీరియస్ అయ్యింది రాధికా ఆప్టే. నేను నగ్నంగా నటించానంటే ఆ పాత్ర డిమాండ్ మేరకు నటించాను తప్ప అది నేను కాదు ,అయినా నగ్నంగా నటిస్తే తప్పేంటి ? అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది రాధికా ఆప్టే. ఇక ఇప్పటికీ ఈ నగ్న వీడియో దేశం అంతటా హల్‌చలా చేస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus