2010 లో వచ్చిన ‘వేదం’ తర్వాత అనుష్క, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఘాటి’. విక్రమ్ ప్రభు ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. జగపతి బాబు, చైతన్య రావ్, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్ కంటే కూడా ట్రైలర్ బాగా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ‘పుష్ప’ స్టైల్లో సాగినప్పటికీ మాస్ ఆడియన్స్ కి అది రీచ్ అయ్యింది. Ghaati అందువల్లే అనేక సార్లు […]