Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Raghavendra Rao: దర్శకేంద్రుడి కొత్త సినిమా గురించి క్లారిటీ ఇస్తారా!

Raghavendra Rao: దర్శకేంద్రుడి కొత్త సినిమా గురించి క్లారిటీ ఇస్తారా!

  • December 7, 2021 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raghavendra Rao: దర్శకేంద్రుడి కొత్త సినిమా గురించి క్లారిటీ ఇస్తారా!

దర్శకేంద్రుడి కొత్త సినిమా ఇదే అంటూ… గత రెండు రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. రామయణాన్ని తనదైన కోణంలో చూపించడానికి రాఘవేంద్రరావు సిద్ధమవుతున్నారని అంటున్నారు. సీత పాత్రను ప్రధానంగా తీసుకొని రామాయణం చెబుతారని టాక్‌. దీంతో ఒక్కసారిగా ఈ సినిమావైపు అందరి చూపులు తిరిగాయి. అయితే ఇక్కడే ఓ ప్రశ్న. ఈ సినిమాకు కథ ఎవరు? మరి బాలీవుడ్‌లో రూపొందుతున్న ‘సీత’ రామాయణం సంగతేంటి? కంగనా రౌత్‌ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో ‘సీత’ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.

విజయేంద్ర ప్రసాద్‌ ఆ సినిమాకు కథ అందిస్తున్నారని అని చెప్పారు. అయితే సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో కథ వేరే పేరు ఉంది. ఆ విషయం పక్కన పెడితే… ఇప్పుడు దర్శకేంద్రుడు తీస్తున్న ఏంటి అనేది ప్రశ్న. అన్నట్లు ‘సీత చెప్పిన రామాయణం’ అనే పేరును ఫిక్స్‌ చేసినట్లు సమచారం. అంతేకాదు ఈ సినిమాను పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందించాలని చూస్తున్నారట. కంగన ఓవైపు సినిమా చేస్తుంటే, ఇక్కడ మరో సినిమానా అనుకుంటున్నారు.

దేవుళ్లు నేపథ్యంలో రాఘవేంద్రరావు సినిమా తీస్తే అదిరిపోతుంది. ఆ లెక్కన ఈ సినిమాతో ఆయన పాన్‌ ఇండియా ఎంట్రీ ఇస్తే వావ్‌ అనే చెప్పాలి. కానీ ఒకే కథ, స్టైల్‌తో రెండు సినిమాలు వస్తే కష్టం. ఈ చర్చ ఓవైపు నడుస్తుంటే మరో వైపు ఈ సినిమాలో ఎవరు నటిస్తారనే డిస్కషన్‌ కూడా నడుస్తోంది. సీత ఎవరు, రాముడు ఎవరు… హనుమంతుడు, రావణాసురుడిగా ఎవరు అనేది త్వరలో ఓ క్లారిటీ వస్తుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director K Raghavendra Rao
  • #K Raghavendra Rao
  • #Raghavendra Rao

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

19 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

46 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version