Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » నాగార్జునగారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమా అందరికీ రీచ్ అయ్యింది : రాహుల్ రవీంద్రన్

నాగార్జునగారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమా అందరికీ రీచ్ అయ్యింది : రాహుల్ రవీంద్రన్

  • August 11, 2018 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జునగారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమా అందరికీ రీచ్ అయ్యింది :  రాహుల్ రవీంద్రన్

సుశాంత్, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘చిలసౌ’. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలైన ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని.. డీసెంట్ హిట్ ఫిలిమ్ గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో…

హీరో సుశాంత్‌ మాట్లాడుతూ – ”ఆడియెన్స్‌కు దగ్గర కావడానికి కొత్తగా ఏదైనా చేస్తే బావుంటుందనుకొంటున్న తరుణంలో.. ‘చిలసౌ’ కథ వినగానే ఇది మనకు మరో కొత్త మెట్టు అవుతుందని అనుకున్నాను. నా నమ్మకం నిజమైంది. ఈరోజు చాలా మంది సినిమా చూసిన వారు మెసేజ్‌లు చేస్తున్నారు. కరెక్ట్‌ సినిమా చేశావని చాలా మంది అనడం హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమా చేయాలంటే మంచి కథ దొరకాలి. నాకు ఈ కథను చెప్పినందుకు రాహుల్‌కి థాంక్స్‌. తను నాకు రెండు కథలు చెబితే.. అందులో చి||ల||సౌ’ కథతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాను. నాకు వచ్చిన అభినందల క్రెడిట్‌ రాహుల్‌కే దక్కుతుంది. బయట సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన సిరుని సినీ క్రియేషన్స్‌ వారికి థాంక్స్‌. సమంత, చైతన్యకు నచ్చితే.. చైతన్య సినిమాలో భాగమవుతానని చెప్పడం.. నాగార్జునగారి పేరు ఎప్పుడైతే పెట్టారో అప్పుడే సినిమాపై నమ్మకం వచ్చేసింది. కొత్తగా చేద్దామనుకునే ఆలోచనతో టీమ్‌ అంతా ముందుకు వచ్చింది. నాతో పాటు హీరోయిన్‌ పాత్ర బావుందని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. రుహనీ శర్మకు మంచి పేరు వచ్చింది. సుకుమార్‌గారు కెమెరా వర్క్‌, ప్రశాంత్‌ విహారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌” అన్నారు.

రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ – ”ప్రీమియర్‌ షో నుండి సినిమా పాజిటివ్‌ టాక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్‌ వచ్చినంత ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదేమో అనిపించేది. ఆ సమయంలో నాగార్జునగారు ఈ సినిమా స్లోగా ఎక్కుతుంది అన్నారు. ఆయన అన్నట్లుగానే.. గత శుక్రవారం కంటే ఈ శుక్రవారం అడ్వాన్స్‌ బుకింగ్‌ ఎక్కువైంది. మేం ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. సినిమా డిప్‌ కాలేదు. నెమ్మదిగా ముందుకెళుతుంది. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇలాంటి సినిమా ఇచ్చినదుకు అందరూ థాంక్స్‌ చెబుతున్నారు. అందరూ కొత్త సుశాంత్‌ను చూశామని అంటున్నారు. తను ఈ సినిమా కోసం చాలా డేడికెటేడ్‌గా సినిమా చేశాడు. ఈ సినిమాను చాలా ప్రేమించి చేశాడు. నిర్మాతలు నెరేషన్‌ విని.. నన్ను నమ్మి సినిమా చేశారు. ఇలాంటి నిర్మాతలు మనకు ఎంతో అవసరం. రుహని చాలా చక్కగా నటించింది. చాలా సిన్సియర్‌గా నటించింది” అన్నారు.

నిర్మాత జశ్వంత్‌ మాట్లాడుతూ – ”సినిమా చేసేటప్పుడు రిస్క్‌ చేస్తున్నానని చాలా మంది అన్నారు. కానీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత చాలా మంది ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. సుశాంత్‌కు ఓ వే క్రియేట్‌ అయ్యింది. రాహుల్‌ కొత్తగా సినిమా చేశాడని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి సపోర్ట్‌ చేసిన నాగార్జునగారికి, చైతన్యగారికి థాంక్స్‌” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chi La Sow Movie
  • #Rahul Ravindran
  • #Ruhani Sharma
  • #Sushanth
  • #Vennela Kishore

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

11 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

4 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

7 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

8 hours ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

8 hours ago
“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version