Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నాగ్ తో సినిమానా..? వద్దులే బ్రదర్!

నాగ్ తో సినిమానా..? వద్దులే బ్రదర్!

  • March 23, 2021 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ్ తో సినిమానా..? వద్దులే బ్రదర్!

నటుడిగా సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్ ‘చిలసౌ’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని.. తన పనితనంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై టాలీవుడ్ లో బెస్ట్ ఫిలింగా నిలిచింది. ఈ సినిమా చూసే హీరో నాగార్జున అతడి దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ సినిమాలో నటించాడు. ఈ సినిమా డిజాస్టర్ అయింది. దర్శకుడిగా రాహుల్ కెరీర్ పై కూడా బాగా ఎఫెక్ట్ చూపించింది.

ఇప్పటివరకు రాహుల్ మరో సినిమా మొదలుపెట్టలేకపోయాడు. అయితే రీసెంట్ గా గీతాఆర్ట్స్ లో అతడి సినిమా ఓకే అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా రాహుల్ తన ట్విట్టర్ ఫాలోవర్లతో చాట్ సెషన్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ రాహుల్ తరువాత ప్రాజెక్ట్ గురించి అడుగుతూ.. నాగార్జున కోసం యాక్షన్ కథ చేసినట్లు అప్పట్లో చెప్పారు కదా.. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించాడు. దానికి రాహుల్..

‘బ్రో.. ఆయన అభిమానులు ఇప్పటికీ నన్ను తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయనతో సినిమా వద్దులే.. భవిష్యత్తులో అన్నీ కుదిరితే ఆయనతో సినిమా చేస్తానేమో. అభిమానులను సంతృప్తి పరచగలనని అనుకున్నప్పుడు అది సాధ్యమవుతుందని’ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే మాత్రం ఈ విషయంలో నిరాశ పరుస్తున్నందుకు క్షమించాలని కోరాడు. ‘మన్మథుడు2’ సినిమా రిజల్ట్ తనపై చాలా ప్రభావం చూపించిందని.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని అప్పట్లో రాహుల్ చెప్పాడు. ప్రస్తుతానికి రాహుల్ నటుడిగా సినిమాలు సైన్ చేస్తున్నాడు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rahul Ravindran
  • #Director Rahul Ravindran
  • #nagarjuna
  • #rahul
  • #Rahul Ravindran

Also Read

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

related news

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

trending news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

16 mins ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

2 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

20 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

21 hours ago

latest news

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

58 mins ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

2 hours ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

19 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

22 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version