Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఆలశ్యం అవుతోంది కానీ.. విడుదలవ్వడం పక్కా – రాహుల్

ఆలశ్యం అవుతోంది కానీ.. విడుదలవ్వడం పక్కా – రాహుల్

  • August 29, 2018 / 05:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆలశ్యం అవుతోంది కానీ.. విడుదలవ్వడం పక్కా – రాహుల్

ఒకపక్క విజయ్ దేవరకొండ తాజా చిత్రం “గీత గోవిందం” వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హల్ చేస్తూ.. బాబు క్రేజ్ ను విశేషంగా పెంచేస్తుంటే.. మరోపక్క విజయ్ దేవరకొండ మరో చిత్రం “ట్యాక్సీవాలా” మాత్రం విడుదల విషయంలో నానా ఇబ్బందులూ ఎదుర్కొంటోంది. సమస్య ఏమిటనేది ఇప్పటివరకు బయటకి తెలియకపోవడం, టీజర్ విడుదల చేసి రెండు నెలలు పూర్తికావస్తున్నా ఇప్పటివరకూ విడుదల తేదీ కూడా ప్రకటించకపోవడంతో ఈ సినిమాపై లెక్కలేనన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. సినిమాను థియేటర్లో కాక ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నారని, నిర్మాతలకి అవుట్ పుట్ నచ్చలేదని, అందుకే రీషూట్స్ జరుగుతున్నాయని చాలా కథనాలు వెలువడ్డాయి.

అయితే.. ఈ కథనాలపై “ట్యాక్సీవాలా” డైరెక్టర్ రాహుల్ స్పందించాడు. నిన్న సాయంత్రం ఈ సినిమా గురించి అప్డేట్ చేస్తూ.. “సినిమా త్వరలోనే థియేటర్లో విడుదలవుతుంది. ఎలాంటి రీషూట్స్ జరగడం లేదు, రుమర్లను నమ్మకండి” అంటూ ట్వీట్ చేశాడు రాహుల్. దాంతో ఇప్పటివరకూ సినిమా విడుదల విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయ్యింది. అలాగే.. సినిమా రఫ్ వెర్షన్ లీక్ అయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి పైరసీ ఎంకరేజ్ చేయకండి, క్లిప్పింగ్స్ ను షేర్ చేయకండి అంటూ కోరాడు రాహుల్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sankrityan
  • #Taxiwala
  • #Taxiwala Movie
  • #Taxiwala movie Pre-Release business
  • #Taxiwala Release Postponed

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

6 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

11 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

14 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

14 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

15 hours ago

latest news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

16 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

20 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

22 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

1 day ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version