Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బంపర్ ఆఫర్ కొట్టేసిన రాహుల్ సిప్లిగంజ్..!

బంపర్ ఆఫర్ కొట్టేసిన రాహుల్ సిప్లిగంజ్..!

  • February 8, 2020 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బంపర్ ఆఫర్ కొట్టేసిన రాహుల్ సిప్లిగంజ్..!

తెలుగులో ‘బిగ్ బాస్’ విన్నర్ గా నిలిచిన వారికి కానీ.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లకు కానీ.. సీజన్ ముగిసాక అవకాశాలు రావు అనే సెంటిమెంట్ ఉండనే ఉంది. ‘బిగ్ బాస్ 1’ విన్నర్ అయిన తర్వాత శివ బాలాజీ ని పట్టించుకున్నవారే లేరు. ఆయనకి పెద్ద రేంజ్లో సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం చప్పుడు చెయ్యలేదు. ఇక ‘బిగ్ బాస్2’ కౌశల్ సంగతి అస్సలు చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి అని పలుసార్లు చెప్పుకున్నప్పటికీ .. తరువాత అడ్రెస్ లేడు. కానీ ‘బిగ్ బాస్ 3’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసాడు.

Rahul Sipligunj with Rajinikanth

ఈ కుర్ర సింగర్ తన మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూనే.. మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. చిన్న సినిమాల ప్రమోషనల్ ఈవెంట్ లకు కూడా ఈయన క్రేజ్ ను వాడుకుంటున్నారు చిన్న సినిమా హీరోలు, దర్శక నిర్మాతలు..! ఇదిలా ఉంటే.. రాహుల్ ఇప్పుడు ఏకంగా రజినీ కాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు .. అనే వార్తలు రావడంతో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల రజినీ కాంత్ తో తీసుకున్న ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు రాహుల్ సిప్లిగంజ్. అయితే రజినీ సినిమాలో పాట పాడుంటాడు. ఆ సమయంలో ఫోటో తీసుకుని ఉంటాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే శివ డైరెక్షన్లో రజినీ నటిస్తున్న చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే రాహుల్ … కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒకవేళ రజినీ సినిమాలో కూడా రాహుల్ నటించేది నిజమైతే.. అతని క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయమనే చెప్పాలి.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 3
  • #rahul
  • #Rahul Sipligunj
  • #Rangamarthanda Movie
  • #Singer Rahul

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

6 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

7 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version