Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Raja Raja Chora Teaser: శ్రీవిష్ణు ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడు..!

Raja Raja Chora Teaser: శ్రీవిష్ణు ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడు..!

  • June 18, 2021 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raja Raja Chora Teaser: శ్రీవిష్ణు ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడు..!

శ్రీవిష్ణు, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. కొద్దిరోజుల నుండీ ఈ చిత్రం ప్రమోషన్లు విభిన్న పద్ధతిలో జరుపుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. వారి ప్రయత్నానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే సినిమాపై బజ్ కూడా ఏర్పడింది. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ మరియు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థల పై అభిషేక్ అగర్వాల్ మరియు టి.జి.విశ్వప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం నుండీ టీజర్ ను విడుదల చేశారు. శ్రీవిష్ణు ఈ చిత్రంలో దొంగ గా కనిపిస్తూనే పైకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటూ జనాలను నమ్మిస్తున్నారు. మరోపక్క మెగా ఆకాష్ తో హీరో ప్రేమలో ఉన్నట్లు కూడా చూపించారు. అయితే అదే ఊరికి పోలీస్ ఆఫీసర్ గా ట్రాన్స్ఫర్ అయిన రవిబాబు.. ఒక్క దొంగ దొరికితే సిటీలో జరుగుతున్న దొంగతనాలను అతని పై నెట్టెయ్యలని చూస్తుంటాడు. ఈ క్రమంలో హీరో అతని కళ్ళకి చిక్కుతాడు.

ఇలాంటి పరిస్థితుల్లో హీరో అతని నుండీ ఎలా బయటపడ్డాడు? అనే అంశాన్ని దర్శకుడు హిలేరియస్ గా తీర్చిదిద్దినట్టు స్పష్టమవుతుంది.టీజర్ అయితే ప్రామిసింగ్ గానే అనిపిస్తుంది. ‘తిప్పరా మీసం’ ‘గాలి సంపత్’ వంటి వరుస ఫ్లాప్ లతో రేస్ లో వెనుకబడ్డ శ్రీవిష్ణు.. ఈసారి హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చేలా కనిపిస్తున్నాడు. ‘రాజ రాజ చోర’ టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hasith Goli
  • #megha akash
  • #Raja Raja Chora Movie
  • #Sree Vishnu
  • #Sunainaa

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

49 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version