Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » రాజావారు రాణిగారు మీ ముందుకొచ్చారు!!

రాజావారు రాణిగారు మీ ముందుకొచ్చారు!!

  • May 4, 2019 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజావారు రాణిగారు మీ ముందుకొచ్చారు!!

ఈ మధ్యకాలం లో సోషల్ మీడియా లో వినూత్న రీతిలో ట్రెండ్ అయిన పదం #RVRG . అసలు ఈ #RVRG అంటే ఏమిట్రా బాబూ అంటూ తెగ ఆలోచించేసిన యూత్ సస్పెన్స్ కి తెర దించుతూ ఈ మధ్యనే ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ #RVRG అంటే “రాజావారు రాణిగారు” అంటూ టైటిల్ పోస్టర్ ను అలాగే ఒక మోషన్ వీడియో ను రిలీజ్ చేశారు.ఈ టైటిల్ , మోషన్ వీడియో లో ఉన్న నేపథ్య సంగీతం ఇప్పటికే జనాన్ని తెగ ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది.

  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

“రాజావారు రాణిగారు” అనే టైటిల్ తో యూనిఫామ్ లో ముచ్చట గా ఉన్న హీరో హీరోయిన్లతో ఈ ఫస్ట్ లుక్ సహజత్వానికి చాలా దగ్గరలో ఉంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదేదో కొంచెం మన స్కూల్,కాలేజ్ డేస్ లను గుర్తు చేసేలా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ద్వారా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్నారు. యువ నిర్మాత మనోవికాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా , జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raja Varu Rani Garu Movie

Also Read

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

related news

trending news

6 mins ago
Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

57 mins ago
The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

1 hour ago
Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

14 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

15 hours ago

latest news

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

17 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

18 hours ago
Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

20 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version