Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » చిరంజీవిలోని గొప్ప ప్రతిభ గురించి బయటపెట్టిన రాజమౌళి

చిరంజీవిలోని గొప్ప ప్రతిభ గురించి బయటపెట్టిన రాజమౌళి

  • June 25, 2018 / 05:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవిలోని గొప్ప ప్రతిభ గురించి బయటపెట్టిన రాజమౌళి

మెగాస్టార్ చిరంజీవిలోని డ్యాన్స్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన నటనకు వచ్చిన అవార్డులు, రివార్డులు లెక్కలేన్నన్ని ఉన్నాయి. చిరులోని మరో ట్యాలెంట్ గురించి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బయటపెట్టారు. నిన్న హైదరాబాద్ లో మెగా స్టార్ చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తొలి మూవీ విజేత ఆడియో రిలీజ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఆసక్తిని తీసుకొచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాకి నేపథ్య సంగీతాన్ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి ఇచ్చిన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ ” స్టోరీ జడ్జిమెంట్ విషయంలో చిరంజీవి గారిని ఎవరూ బీట్ చేయలేరు. మగధీర కథని అతనికి తొలిసారి చెప్పినప్పుడు..

తప్పకుండా విజయం సాధిస్తుందని నాకు చెప్పారు. అతను ఇచ్చిన కాన్ఫిడెన్స్ మరిచిపోలేనిది. ఆ తర్వాత విజేత కథని అతను నమ్మారు. ఇది తప్పకుండా విజయం సాధిస్తుంది.” అని చెప్పారు. రాకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సాయి కొర్రపాటి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్‌పై బ్యానర్లో అద్భుతమైన హిట్ గా నిలిచిన ఈగ జులై ఆరో తేదీన విడుదలయింది. అందుకే అదే రోజు విజేతని థియేటర్లోకి తీసుకు వస్తున్నారు. ఎన్నిరికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi movies
  • #Rajamouli
  • #Rajamouli Interview
  • #SS Rajamouli

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version