Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rajamouli: క్లాప్‌ కొట్టి… నెటిజన్ల ట్రోలింగ్‌కి గురైన రాజమౌళి!

Rajamouli: క్లాప్‌ కొట్టి… నెటిజన్ల ట్రోలింగ్‌కి గురైన రాజమౌళి!

  • March 7, 2022 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: క్లాప్‌ కొట్టి… నెటిజన్ల ట్రోలింగ్‌కి గురైన రాజమౌళి!

చెప్పేది చేయాలి… చేసేది చెప్పాలి అంటుంటారు పెద్దలు. ఈ మాట అందరికీ వర్తిస్తుంది. అయితే సాధారణ జనాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోతే ఎవరూ కేర్‌ చేయరు. కాని సెలబ్రిటీల విషయంలో మాత్రం ఈ లెక్క వేరేగా ఉంటుంది. నెటిజన్లు మాటల తూటాలు వదులుతుంటారు. తాజాగా ఇలాంటి మాటలు ఎదుర్కొంటున్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఇటీవల ఆయన ఓ సినిమా ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టారు. ఇప్పుడు చర్చంతా ఆ క్లాప్‌తోనే.

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు గాలి కిరీటి సినిమా హీరోగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ముహూర్తం కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ‘పెళ్ళిసందD’భామ శ్రీలీల కథానాయిక. మరో ముఖ్య పాత్రలో జెనీలియా నటిస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో రాజమౌళి నటీనటుల మీద క్లాప్‌నిచ్చారు. మామూలుగా అయితే క్లాప్‌ కొట్టడం అనేది పెద్ద విషయం కాదు.

కానీ రాజమౌళి క్లాప్‌ కొట్టిన హీరో, ఈ సినిమాకు అంతా అతనే అని చెబుతున్న వ్యక్తి గురించే సమస్య. ఈ సినిమాకు నిర్మాత సాయి కొర్రపాటి అయినా… అంతా గాలి జనార్దన్‌ రెడ్డి వెనుక ఉండి చూసుకుంటారు అని అంటున్నారు. దాంతో ‘గాలి జనార్దన్‌ రెడ్డి లాంటి వ్యక్తికి చెందిన ఫంక్షన్‌కు మీరు వెళ్లడం ఏంటి’ అంటూ నెటిజన్లు రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు. గాలి జనార్దన్‌ రెడ్డి అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది అతని మీదున్న అవినీతి ఆరోపణలు.

ఓబుళాపురం గనుల్లో అక్రమ మైనింగ్‌లకు పాల్పడ్డారని ఆయన మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదై జైలుకు కూడా వెళ్లారు. బెయిల్‌ కోసం జడ్జికి లంచం కూడా ఇవ్వజూపారు. దీంతో ఇబ్బందుల్లో పడ్డారు. అయితే ప్రస్తుతం ఆయన బెయిల్‌ మీదనే ఉన్నారు. అలాంటి వ్యక్తికి సంబంధించి సినిమాలకు రాజమౌళి వెళ్లడం ఏంటి అని నెటిజన్ల ప్రశ్న. ఒకప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా లోక్ సత్తాకు మద్దతు ఇచ్చి, ఆ పార్టీకి ప్రచారం కూడా చేశారు రాజమౌళి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Rajamouli
  • #Rajamouli
  • #RRR movie

Also Read

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

trending news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

1 hour ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

2 hours ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

2 hours ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

23 hours ago

latest news

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

6 mins ago
The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

30 mins ago
Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

3 hours ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

3 hours ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version