Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళి ఏమి చేయనున్నారంటే ?

బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళి ఏమి చేయనున్నారంటే ?

  • April 27, 2017 / 07:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళి ఏమి చేయనున్నారంటే ?

దేశంలో బాహుబలి ఫీవర్ ఉంది. రేపు ఈ సినిమాని చూడాలని అభిమానులు టికెట్లకోసం బారులు తీరుతున్నారు. ఇలా అందరూ మెచ్చే సినిమాని తెరకెక్కించడానికి రాజమౌళి, అతని కుటుంబ సభ్యులు ఐదేళ్ల పాటు శ్రమించారు. ఈరోజు వరకు సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న జక్కన్న రేపటితో ఫ్రీ అవుతారు. నెక్స్ట్ ఏంటి?, రేపటి నుంచి ఏమి చేస్తారు అని ప్రశ్న ఇప్పుడు అందరి నోటా నానుతోంది. అందుకు సమాధానం దొరికింది. జక్కన్న సినిమా విషయాలను పక్కన పెట్టి నెల రోజుల పాటు ఎంజాయ్ చేయనున్నట్లు తెలిసింది.

ఆసియాలో సంతోషకరమైన దేశంగా పేరొందిన భూటాన్ కు రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన చాలా రోజులుగా భూటాన్ చూడలనుకుంటున్నారట.. అందుకే ఈ సారి హాలీడే ట్రిప్ ను అక్కడే ప్లాన్ చేశారని డైరక్టర్ కి అత్యంత సన్నిహితులు చెప్పారు. భూటాన్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిపెట్టిన కథల్లో ఒక దానిని సెలక్ట్ చేసుకొని, ఆ కథకు సరిపోయే హీరోని, టెక్నీషియన్స్ ని ఎంపిక చేసుకునే పనిలో పడతారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali - 2
  • #Director Rajamouli
  • #S. S. Rajamouli Family

Also Read

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

related news

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

trending news

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

14 mins ago
Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

5 hours ago
Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

5 hours ago
Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

6 hours ago
Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

9 mins ago
స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

18 mins ago
Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

36 mins ago
Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

42 mins ago
Nithiin: ‘తమ్ముడు’ సినిమా ప్రచార శైలి.. నితిన్‌ ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నాడా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version