Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బన్నీ ఫై రాజమౌళి ప్రశంసల జల్లు!

బన్నీ ఫై రాజమౌళి ప్రశంసల జల్లు!

  • July 21, 2017 / 07:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ ఫై రాజమౌళి ప్రశంసల జల్లు!

టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శకుడు మన రాజమౌళి…అయితే బాహుబలి సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు…మరి అలాంటి జక్కన్న టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన బన్నీని పొగడ్తల్లో ముంచెత్తాడు…దానికి కారణం ఏంటి?అసలు జక్కన్న పొగడ్తల వెనుక ఆంతర్యం ఏంటి అనే చర్చ ఇప్పుడు సినిమా సర్కిల్స్ లో మొదలయింది…అసలు మ్యాటర్ లోకి వెళితే…ట్రాఫిక్‌ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు హైద్రాబాద్‌ పోలీసు విభాగం పలువురు సినీ ప్రముఖులతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే…ఇక ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌తోపాటు రాజమౌళి కూడా హాజరయ్యాడు. ఈ సమావేశంలో మాట్లాడిన అల్లుఅర్జున్ ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడపడంలో హీరోయిజం ఉండదని అభిప్రాయపడుతూ పెద్ద స్పీచ్ ఇచ్చాడు. అంతేకాకుండా సినిమా వేరు, రియల్‌ లైఫ్‌ వేరు అన్న విషయం నేటి యూత్ తెలుసుకోవాలి అంటూ తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటనను అందరికీ తెలిపాడు.

ఇక ఆ కధలో భాగంగా బన్నీ ఏమంటాడు అంటే…‘డ్రైవ్ చేసేటప్పుడు మన జీవితం కాదు, మరొకరి జీవితం మన డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుందని’ ఉద్వేగభరితంగా మాట్లాడి…ముగించాడు…ఇక ఈ మాటలు అన్నీ విన్న రాజమౌళి…తరువాత మాట్లాడుతూ…బన్నీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను బన్నీలా బాగా మాట్లాడలేను కాబట్టే బాగా మాట్లాడే బన్నీ లాంటి టాప్ హీరోలతో సినిమాలు తీస్తూ ఉంటాను అని కామెంట్ చేసాడు రాజమౌళి. అయితే హీరోలొని మంచి గుణాలని పొగడడం జక్కన్నకు ముందు నుంచి ఉన్న అలవాటు…కానీ మీడియాలో మాత్రం ఈ విషయాపై రకరకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి…మొత్తంగా అదన్న మాట మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Naa peru Surya Movie
  • #Rajamouli
  • #Vakkantham Vamsi

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

5 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

23 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

24 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version