Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » #RRR పై మరింత శ్రద్ధ పెట్టిన రాజమౌళి

#RRR పై మరింత శ్రద్ధ పెట్టిన రాజమౌళి

  • August 30, 2018 / 06:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#RRR పై మరింత శ్రద్ధ పెట్టిన రాజమౌళి

అపజయాలు ఎరుగని డైరక్టర్ రాజమౌళి.. బాహుబలి సినిమాతో ప్రపంచానికి తెలుగువారి సినీ ప్రతిభని చాటారు. అందుకే అతను ప్రస్తుతం చేస్తున్న సినిమాపై అందరి దృష్టి పడింది. స్క్రిప్ట్ దశలోనే అనేక జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం ఆర్టిస్టుల సెలక్షన్ విషయంలో శ్రద్ధ పెట్టారు. ఇంతవరకు ఇందులో నటించే హీరోలు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ పేర్లు మాత్రమే అధికారికంగా బయటికి వచ్చింది కానీ.. ఇతర నటీనటుల పేర్లు బయటికి రాలేదు. పీరియాడిక్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రముఖ నటీనటులతో పాటు.. జూనియర్ ఆర్టిస్టులు కూడా ఎక్కువమంది నటించబోతున్నారని తెలిసింది. వారిని కూడా దగ్గరుండి రాజమౌళి సెలక్ట్ చేసినట్టు సమాచారం. ఇప్పుడు వారికి మేకప్ టెస్ట్ చేస్తున్నట్టు ఫిలిం నగరవాసులు చెప్పారు.

సాధారణంగా సినిమాలో ముఖ్యమైన పాత్రలకు మేకప్ టెస్ట్.. స్క్రీన్ టెస్ట్ చేస్తారు. కానీ జూనియర్ ఆర్టిస్టులకు ఈ టెస్ట్ చేస్తున్నారంటే.. ఈ సారి రాజమౌళి గురి ఆస్కార్ మీద ఉందని భావించవచ్చు. ఈ టెస్ట్ లు పాసైన వారికి డైలాగ్ రిహార్సల్స్ కూడ చేయిస్తున్నారంట. అందుకే ఈ మూవీ ఈ డిసెంబర్ లో కూడా సెట్స్ పైకి వెళ్లేట్టు లేదని చెప్పుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్టులకే ఇంత ట్రైనింగ్ ఇస్తుంటే ఎన్టీఆర్, చెర్రీలా ట్రైనింగ్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మ్యాసివ్ మల్టీ స్టారర్ మూవీ 2020 సమ్మర్ లో థియేటర్లోకి రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • ##RRR Movie news Updates
  • ##RRR Rajamouli
  • #Rajamouli
  • #Rajamouli Multi Starrer

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

48 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

4 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

11 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

1 day ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version