Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్ లీక్ చేసి.. రాజమౌళికి కోపం తెప్పించిన శ్రీయ..!

‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్ లీక్ చేసి.. రాజమౌళికి కోపం తెప్పించిన శ్రీయ..!

  • June 9, 2020 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్ లీక్ చేసి.. రాజమౌళికి కోపం తెప్పించిన శ్రీయ..!

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయాన్ని లీక్ అవ్వకుండా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చిన్న అప్డేట్ ను అయినా చాలా ఘనంగా, ఒక హైప్ తో అనౌన్స్ చెయ్యాలని జక్కన్న చూస్తున్నాడు. అందుకే ఈ చిత్రం గురించి ఏ అప్డేట్ అయినా ట్విట్టర్ ద్వారానే ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, చరణ్ లను ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్స్ ఏమి అడిగినా… అన్నీ రాజమౌళికే తెలుసు అంటూ ఎస్కేప్ అవుతున్నారు.

బాలీవుడ్ మీడియా సైతం అజయ్ దేవగన్ నుండీ.. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఆయన పాత్రకు సంబంధించి డీటెయిల్స్ ను రాబట్టలేకపోయింది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రంలో అతనికి జోడీగా నటిస్తున్న శ్రీయ మాత్రం ఆ విషయాన్ని లీక్ చేసేసింది. ఇటీవల హలో లైవ్ చాట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో తన పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాన్ని లీక్ చేసేసింది శ్రీయ. ‘ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ దేవగన్ సరసన నేను కనిపిస్తా’ అంటూ హలో లైవ్ లో చెప్పేసింది.

దాంతో వెంటనే ఈ వార్త వైరల్ అయిపోయింది.! రాజమౌళి వరకూ ఈ విషయం వెళ్ళింది. దాంతో శ్రీయ పై జక్కన్న గుర్రుగా ఉన్నాడని తెలుస్తుంది. అంతేకాదు ‘ఆర్.ఆర్.ఆర్’ టీం నుండీ శ్రీయకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇప్పించాడని తెలుస్తుంది. ‘ఇది మళ్ళీ రిపీట్ అయితే మీ ప్లేస్ ను.. రీప్లేస్ చేయడానికి కూడా వెనుకాడమని’ గట్టిగా చెప్పించాడట జక్కన్న.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Actor Ram Charan
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Shriya Saran

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

10 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

4 mins ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

25 mins ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

2 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

3 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version