Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » రాజమౌళి కి షాకిచ్చిన చిన్న సినిమా !!

రాజమౌళి కి షాకిచ్చిన చిన్న సినిమా !!

  • March 2, 2017 / 06:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి కి షాకిచ్చిన చిన్న సినిమా !!

బాహుబలితో….ప్రపంచాన్ని తెలుగు సినిమాతో ఆకర్షించిన ఘనత మన  దర్శకుడు రాజమౌలికే దక్కుతుంది…అయితే అదే క్రమంలో బాహుబలి1 సక్సెస్ తరువాత ఎలా అయినా…బహుబలి2 ని సూపర్ హిట్ చెయ్యాలి అన్న కసితొ పనిచేస్తున్న జక్కన్న ఈ సినిమాని…ఏప్రియల్ 28న విడుదల చెయ్యని అన్న ఆలోచనతో ముందుకు పోతున్నాడు….అయితే ఈ  నేపధ్యంలో ఈసినిమాకు రెండు వారాలు ముందు కాని ఈసినిమా విడుదల తరువాత మరో రెండు వారాల వరకు కాని ఏ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సాహసించడం లేదు. మన టాలీవుడ్ లోనే కాదు….బాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి….అంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు….అయితే ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే…. ‘బాహుబలి 2’ సునామి గురించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతగా భయపడిపోతోందో అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే….ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఒక యంగ్ హీరో ఒక మీడియం బడ్జెట్ తో తీసిన తన సినిమాను ‘బాహుబలి’ సునామీని లెక్క చేయకుండా ‘బాహుబలి 2’ విడుదలైన రెండు వారాలకే విడుదల చేయబోతూ ఉండటం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఇంతకీ ఎవరా…హీరో….ఏమా కధ అంటే…..విషయంలోకి వెళితే….టాలీవుడ్ యంగ్ హీరో….నిఖిల్ హీరోగా తెర‌కెక్కుతున్న ‘కేశవ‌’ మూవీని సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈమూవీ రిలీజ్ డేట్ ను ఈ సినిమా యూనిట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ‘కేశ‌వ’ చిత్రాన్ని మే 12న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ మూవీ మంచి రిలీజ్ డేట్ గురించి ఎదురు చూస్తోంది. నిఖిల్ సుధీర్ కాంబినేష‌న్లో ఇంత‌కుముందు వచ్చిన ‘స్వామిరారా’ సూప‌ర్ హిట్ అయిన నేపధ్యంలో అదే సెంటిమెంట్ ను కొనసాగిద్దామని ‘బాహుబలి 2’ ని లెక్క చేయకుండా ఈ సాహసాన్ని చేస్తున్నారు. మరి బడా హీరోలే బాహుబలితో మనకెందుకు అని భయపడుతున్న వేళ…నిఖిల్ సాహసం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bahubali
  • #Bahubali 2
  • #Director Rajamouli
  • #keshava movie
  • #Nikhil

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

related news

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

35 mins ago
Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

3 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

6 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

6 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

6 hours ago

latest news

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

3 hours ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

4 hours ago
Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

4 hours ago
Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

4 hours ago
Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version