Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rajanikanth: రజనీకాంత్ అంటే ఇంత అభిమానమా.. ఫ్యాన్స్ ఏం చేశారంటే?

Rajanikanth: రజనీకాంత్ అంటే ఇంత అభిమానమా.. ఫ్యాన్స్ ఏం చేశారంటే?

  • December 13, 2023 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajanikanth: రజనీకాంత్ అంటే ఇంత అభిమానమా.. ఫ్యాన్స్ ఏం చేశారంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ జైలర్ సినిమాతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో నెల్సన్ దిలీప్ కుమార్ కు సైతం పూర్వ వైభవం వచ్చింది. రజనీకాంత్ భాషతో సంబంధం లేకుండా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. రజనీని తెలుగులో స్ట్రెయిట్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది.

నిన్న రజనీకాంత్ పుట్టినరోజు కాగా రజనీ అభిమానులు ఆయన విగ్రహానికి పూజలు, పాలాభిషేకం చేస్తున్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన నెటిజన్లు రజనీకాంత్ అంటే ఇంత అభిమానమా అంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.విగ్రహం ఏర్పాటు చేసి పూజించడం అంటే అభిమానుల హృదయాల్లో రజనీకి ఎలాంటి స్థానం ఉందో అర్థమవుతుంది. రజనీకాంత్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

రజనీకాంత్ ప్రస్తుతం లాల్ సలామ్ తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. రజనీకాంత్ పేరుపై ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు చేస్తుండటం గమనార్హం. తమిళనాడులోని మధురైలో రజనీకాంత్ ఫ్యాన్స్ రజనీకి గుడి కట్టించారు. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా వేల సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడు పదుల వయస్సులో కూడా విజయాలను సొంతం చేసుకుని సత్తా చాటడం రజనీకాంత్ కు సాధ్యమైందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ రజనీకాంత్ సత్తా చాటుతున్నారు. సినిమా సినిమాకు రజనీకాంత్ రేంజ్ పెరుగుతోంది. కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సైతం రజనీకాంత్ ఆసక్తి చూపిస్తున్నారు. రజనీని (Rajanikanth) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajanikanth

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

2 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

3 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

18 hours ago

latest news

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

3 hours ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

23 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

24 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version