Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rajasekhar: అలాంటి పరిస్థితిని ఫేస్ చేశానన్న రాజశేఖర్!

Rajasekhar: అలాంటి పరిస్థితిని ఫేస్ చేశానన్న రాజశేఖర్!

  • May 20, 2022 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajasekhar: అలాంటి పరిస్థితిని ఫేస్ చేశానన్న రాజశేఖర్!

రాజశేఖర్ హీరోగా జీవిత డైరెక్షన్ లో తెరకెక్కిన శేఖర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవనే సంగతి తెలిసిందే. జీవిత, రాజశేఖర్ ఎంతో కష్టపడి ప్రమోషన్స్ చేస్తున్నా ఆ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. రాజశేఖర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ కరోనా సమయంలో 13 కిలోల బరువు తగ్గానని తెలిపారు. ఇక లైఫ్ అయిపోయిందని సినిమాలు చేయలేనని అనుకున్నానని రాజశేఖర్ కామెంట్లు చేశారు.

ఇప్పటివరకు మా వెనుక ప్రాపర్టీ ఉందని అందువల్ల సినిమాలు ఆడకపోయినా బాధగా అనిపించేది కాదని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. శేఖర్ సినిమా సక్సెస్ సాధిస్తేనే అప్పుల నుంచి బయటపడతామని ఆయన చెప్పుకొచ్చారు. డిఫరెంట్ సినిమాను ఎంచుకొని వచ్చామని సినిమా బాగుందని తెలిసిన తర్వాతే థియేటర్లలో చూడాలని రాజశేఖర్ వెల్లడించారు. శేఖర్ సినిమాతో ఆర్టిస్ట్ గా తృప్తి చెందానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. సినిమాలో 55 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న పాత్ర నాదని ఈ పాత్రకు కొత్త లుక్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందని ఆలోచించి సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో వచ్చామని రాజశేఖర్ అన్నారు.

ట్రైలర్ విడుదలైన తర్వాత సంతోషం కలిగిందని సెన్సార్ సభ్యులు కూడా మెచ్చుకోవడంతో ధైర్యం వచ్చిందని రాజశేఖర్ కామెంట్లు చేశారు. షూటింగ్ కు వెళితే తాను, జీవిత ఆర్టిస్టు, డైరెక్టర్ గా ఉంటామని రాజశేఖర్ అన్నారు. గతంలో తాను నటించిన రీమేక్ సినిమాలు ఘన విజయం సాధించాయని మలయాళ రీమేక్ లతో విజయాలను అందుకోవడంతో జోసెఫ్ మూవీని ఎంచుకున్నానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

శేఖర్ సినిమాకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారని రాజశేఖర్ తెలిపారు. కరోనా సమయంలో జోసెఫ్ హక్కులను వేరే వాళ్లకు ఇవ్వమని చెప్పానని శేఖర్ లాంటి ఎనర్జిటిక్ పాత్రను మళ్లీ చేయలేనని రాజశేఖర్ కామెంట్లు చేశారు. సినిమాలో మా అమ్మాయి నటించిందని పాత్ర నిడివిని పెంచలేదని అలా పెంచితే సినిమాను చెడగొట్టినవాళ్లమవుతామని రాజశేఖర్ అన్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jeevitha
  • #Lalith
  • #Rajasekhar
  • #Shekar
  • #shivani

Also Read

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

30 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

57 mins ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

54 mins ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

2 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

23 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

1 day ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version