Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Rajasekhar Eliminated : స్టేజ్ పై ఇరగదీసిన సోహైల్, బుల్లెట్ భాస్కర్..! ఎవిక్షన్ ఫ్రీపాస్ లో జరిగింది ఇదే..!

Rajasekhar Eliminated : స్టేజ్ పై ఇరగదీసిన సోహైల్, బుల్లెట్ భాస్కర్..! ఎవిక్షన్ ఫ్రీపాస్ లో జరిగింది ఇదే..!

  • November 26, 2022 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajasekhar Eliminated : స్టేజ్ పై ఇరగదీసిన సోహైల్, బుల్లెట్ భాస్కర్..! ఎవిక్షన్ ఫ్రీపాస్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం ఎలిమినేషన్ అనేది చాలా అత్కంఠంగా జరిగింది. నిజానికి ఎప్పుడూ త్వరగా షూటింగ్ పూర్తి చేసుకునే ఈ షో సెలబ్రిటీల రాకతో ఆలస్యం అయ్యింది. శనివారం హౌస్ మేట్స్ ని పలకరించేందుకు ఒక్కో హౌస్ మేట్ కోసం ఒక్కొక్కరు వచ్చారు. ఫస్ట్ శ్రీహాన్ కోసం శివబాలాజీ ఇంకా వాళ్ల నాన్న ఇద్దరూ కలిసి వచ్చారు. వారి దృష్టిలో టాప్ 5లో ఎవరెవరు ఉంటారు అనేది పెట్టారు.

అయితే, ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా ఒక సెలబ్రిటీ వచ్చి పలకరించడం అనేది విశేషం. అలాగే ఆదిరెడ్డి సిస్టర్ తో పాటుగా బిగ్ బాస్ హౌస్ మాజీ పార్టిసిపెంట్స్ లహరి షరీ వచ్చింది. ఆదిరెడ్డిని పలకరించింది. ఆ తర్వాత ఒక్కొక్కరినీ సేఫ్ చేస్తూ వచ్చాడు హోస్ట్ నాగార్జున. సెలబ్రిటీల రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. కీర్తి కోసం వితిక, రేవంత్ కోసం రోల్ రైడా, రోహిత్ కోసం సీరియల్ సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ వచ్చి సందడి చేశారు.

ఒక్కోక్కరుగా వస్తూ హౌస్ మేట్స్ అందరితో ఫన్ చేశారు. ఫైమా కోసం వచ్చి బుల్లెట్ బాస్కర్ అయితే హైపర్ ఆది రేంజ్ లో పంచ్ లు పేల్చాడు. ఇనయా కోసం వచ్చి సోహైల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఆ తర్వాత రాజ్ కోసం డాక్టర్ వెంకీ వచ్చాడు. నిజానికి రాజ్ కోసం సన్నీ రావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల రాలేదని తెలుస్తోంది.

ఇక రాజ్ ఎలిమినేట్ అయిపోతాడని తెలిసి రాలేదా, లేదా ఏదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. తర్వాత ఎలిమినేషన్ రౌండ్ లో హైడ్రామా జరిగింది. ఫైమా, రాజ్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చినపుడు ఫైమా దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల తను ఈవారం గట్టెక్కింది. తనకోసం ఈపాస్ ని వాడుకుందని సమాచారం తెలుస్తోంది. చాలాసేపు హైడ్రామా జరిగిన తర్వాత ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న రాజ్ వెళ్లిపోవాల్సి వచ్చింది.

నిజానికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి ఈవారం గట్టి ట్విస్ట్ ఉంటుందనే అనుకున్నారు అందరూ. కానీ, అనూహ్యంగా రాజ్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఒక సాదాసీదా మోడల్ గా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన రాజ్ హౌస్ లో 12వారాలు నిలిచాడు. టాస్క్ ల్లో పోరాడుతూ తనదైన స్టైల్లో గేమ్ ఆడాడు. కానీ, టాప్ 5లో మాత్రం నిలవలేకపోయాడు. ఏది ఏమైనా బిగ్ బాస్ ఫ్లాట్ ఫార్మ్ అనేది రాజ్ కి మంచి క్రేజ్ తీస్కుని వచ్చిందనే చెప్పాలి. అదీ మేటర్.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Faima
  • #Rajasekhar

Also Read

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

58 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

18 hours ago

latest news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

17 mins ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

17 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version