Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rajashekar: ఇంద్రజతో కలసి సత్యభామ అంటూ రెచ్చిపోయిన రాజశేఖర్!

Rajashekar: ఇంద్రజతో కలసి సత్యభామ అంటూ రెచ్చిపోయిన రాజశేఖర్!

  • May 23, 2022 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajashekar: ఇంద్రజతో కలసి సత్యభామ అంటూ రెచ్చిపోయిన రాజశేఖర్!

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఆయన నటించిన శేఖర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈయన ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా రాజశేఖర్ కమెడియన్స్ చేసే స్కిట్ లను ఎంతో ఎంజాయ్ చేయడమే కాకుండా వారి పై తనదైన శైలిలో పంచ్ చేస్తూ సందడి చేశారు. ఒక స్కిట్ లో భాగంగా కంటెస్టెంట్ లో గొడవ పడుతూ ఉంటే వెంటనే ఇంద్రజ సర్ మీరు ఏదైనా చేయాలి.

అని అడిగితే వెంటనే రాజశేఖర్ స్పందిస్తూ మీరు కొట్టుకొని చనిపోయేటప్పుడు అయినా శేఖర్ సినిమా చూడండి అంటూ తన సినిమా ప్రమోషన్ చేసుకున్నారు. అదే విధంగా మరో స్కిట్ లో భాగంగా ఈ రింగ్ దేనిపై పడితే ఆ వస్తువు వారికి సొంతమౌతుందని చెప్పగా వెంటనే కమెడియన్ మరి ఆ రింగు రాజశేఖర్ పై పడితే అని ప్రశ్నించగా జీవిత వస్తుందంటూ మరోసారి పంచ్ వేశాడు.

ఈ విధంగా కమెడియన్స్ తమదైన శైలిలో కామెడీ చేయగా, రాజశేఖర్ తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ సందడి చేశారు. ఇకపోతే జడ్జి ఇంద్రజతో కలిసి సత్యభామ.. సత్యభామ అనే ఈ పాటకు డాన్స్ చేస్తూ అందరినీ సందడి చేశారు . ఇలా శేఖర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాజశేఖర్ సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పైమా బుల్లెట్ భాస్కర్ టీమ్ లో సందడి చేస్తూ తనదైన శైలిలో అందరిని నవ్వించారు. ఇకపోతే ఈ ప్రోమోలో భాగంగా ఫైమా ఏకంగా పళ్లతో స్కూటీ ని పైకి లేపడం ఎంతో హైలెట్ గా మారింది. ఇలా పళ్ళతో స్కూటీని లేపడం చూసిన నెటిజన్స్ ఆమె టాలెంట్ కి ఫిదా అవుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Athmeeya Rajan
  • #Dr rajashekar
  • #Jeevitha Rajashekar
  • #Sekhar

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

17 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

18 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

18 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

60 mins ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

13 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

14 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

17 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version