Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ బయట పెట్టిన కుర్రహీరో

రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ బయట పెట్టిన కుర్రహీరో

  • October 22, 2016 / 07:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ బయట పెట్టిన కుర్రహీరో

ఆవేశం, అనుబంధం నిండిన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాజశేఖర్ కొంతకాలంగా తెరపై కనపడటం లేదన్నది తెలిసిందే. చేస్తున్న ఒకటీ అరా ప్రయత్నాలు కూడా ఆయనకి సరైన ఫలితాన్ని తెచ్చిపెట్టలేకపోతున్నాయ్. దీంతో విలన్ గా మారిపోదామని కూడా ఫిక్స్ అయిన ఒకప్పటి ఈ యాంగ్రీ యంగ్ మాన్ దానికంటే ముందు హీరోగా ఒక సాలిడ్ హిట్ కొట్టాలని తనకుతానే షరతు విధించుకున్నారు. తేజతో సినిమా ఆగిపోయిన ప్రవీణ్ సత్తారు రూపంలో రాజశేఖర్ కి ఓ అవకాశం లభించింది.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు రాజశేఖర్ తో సినిమా విషయంపై స్పందిస్తూ సినిమా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడే తప్ప వివరాలేవీ చెప్పలేదు. అయితే కథ, తుంగభద్ర, ఎల్ 7 వంటి సినిమాల్లో హీరోగా చేసిన అదిత్ అరుణ్ ఈ సినిమా విషయాలను బయటపెట్టాడు. ‘గరుడ వేగ’ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఖరారు చేశారట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పూర్తి చేసి పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేయాలన్నాయి ప్రవీణ్ సత్తారు ప్లాన్. అన్నట్టు అదిత్ కూడా ఈ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నాడట. రాజశేఖర్ పాత్రేమిటన్నది సస్పెన్స్ గా మారింది. హీరోగా హిట్ కొట్టాలన్న రాజశేఖర్ కల ఈ సినిమాతో తీరుతుందంటారా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Praveen Sattaru
  • #jeevitha
  • #Rajashekar

Also Read

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

related news

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

trending news

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

58 mins ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

6 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

7 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

9 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

11 hours ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

22 mins ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

44 mins ago
Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

6 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version