Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rajashekar: ‘శేఖర్‌’ సినిమాలో కూతురు పాత్రపై రాజశేఖర్‌ ఏం చెప్పారంటే?

Rajashekar: ‘శేఖర్‌’ సినిమాలో కూతురు పాత్రపై రాజశేఖర్‌ ఏం చెప్పారంటే?

  • May 21, 2022 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajashekar: ‘శేఖర్‌’ సినిమాలో కూతురు పాత్రపై రాజశేఖర్‌ ఏం చెప్పారంటే?

తండ్రీ, కూతురు కలసి నటిస్తే చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటారు. గతంలో చాలామంది ఇలా కలసి నటించి అభిమానుల్ని అలరించారు. ఇది ఫ్యాన్స్‌ వైపు నుండి. అదే ఆ యాక్టర్స్‌ వైపు నుండి చూస్తే… తండ్రి నటించాలని కూతురికి కూడా ఉంటుంది. కానీ అలాంటి ఓ అవకాశాన్ని ఓ కూతురు వదలుకుంది అంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది. రాజశేఖర్‌ – శివాత్మిక గురించే మేం చెబుతున్నది. రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’.

ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. రాజశేఖర్‌ పోషించిన శేఖర పాత్ర సినిమాలో ఎంత కీలకమో, అతని కూతురిగా నటించిన శివానీకి మంచి పేరొచ్చింది. అయితే ఆ పేరు రావాల్సింది శివానీకి శివాత్మికకట. ఈ విషయాన్ని రాజశేఖరే చెప్పారు. సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ కీలక విషయాన్ని చెప్పారు రాజశేఖర్‌. ‘శేఖర్‌’ సినిమాలోని కూతురు పాత్ర కోసం వేరే నటిని తీసుకుందామని తొలుత చెప్పారట రాజశేఖర్‌.

కానీ ఆయన ఆలోచనకు దర్శకురాలు జీవిత ఒప్పుకోలేదట. ఇద్దరి పిల్లల్లో ఎవరో ఒకరు చేస్తే బాగుంటుందని ఆమె అనుకున్నారట. దీంతో ‘మీ ఇద్దరిలో ఎవరు నటిస్తారు’ అని శివానీ, శివాత్మికను రాజశేఖర్‌ అడిగారట. ‘నేను నీతో తర్వాత నటిస్తాను’ అని శివాత్మిక తప్పుకుందట. దాంతో ఆ పాత్రలోకి శివానీ వచ్చింది అని రాజశేఖర్‌ చెప్పారు. తొలుత ‘శేఖర్‌’ సినిమాకు వేరే దర్శకులను అనుకున్నారు. ఒకరిద్దరు దర్శకులు మారి..

ఆఖరి మెగా ఫోన్‌ను జీవితనే పట్టుకున్నారు. మరి సెట్స్‌లో ఎలా ఉండేది పరిస్థితి అని రాజశేఖర్‌ని అడిగితే.. సెట్స్‌లో డైరెక్టర్‌- నటుడిగానే ఉండేవాళ్లం అని చెప్పారు రాజశేఖర్. దర్శకురాలిగా సన్నివేశానికి ఏం కావాలో జీవిత వివరించేవారట. ఆ ఇన్‌పుట్స్‌తో ఆయన నటించేవారట. ఒక్కోసారి ఇద్దరం చర్చించుకుని, ఎవరి ఆలోచన బాగుంటే అదే ఫాలో అయ్యేవాళ్లట. తను గొప్ప డైరెక్టర్‌ అనేది రాజశేఖర్‌ మాట.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Athmeeya Rajan
  • #Dr rajashekar
  • #Jeevitha Rajashekar
  • #Muskaan Kubchandhani

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

12 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

12 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

24 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

3 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

4 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

4 hours ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

5 hours ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version