Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Rajashekar: కుర్ర దర్శకుడితో యాంగ్రీ స్టార్‌.. అంతా ఓకేనట!

Rajashekar: కుర్ర దర్శకుడితో యాంగ్రీ స్టార్‌.. అంతా ఓకేనట!

  • August 5, 2022 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajashekar: కుర్ర దర్శకుడితో యాంగ్రీ స్టార్‌.. అంతా ఓకేనట!

చేసినవి రెండే సినిమాలు అయినా.. వెబ్‌ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు పవన్‌ సాదినేని. ఇప్పుడు యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ‘శేఖర్‌’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజశేఖర్‌ సరైన విజయం అందుకోలేకపోయారు. దీంతో పవన్‌ సాదినేని సినిమాతో మంచి హిట్‌ కొట్టాలని చూస్తున్నారట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు.

ముందుగా చెప్పినట్లు పవన్‌ సాదినేని సినిమాలు నార్మల్‌గా ఉండవు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం చూపించాలని అనుకుంటూ ఉంటారు. తొలి సినిమా ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’తో ఈ ప్రయత్నం చేసి మంచి కిక్‌ స్టార్ట్‌ అందుకున్నారు. ఆ తర్వాత చేసిన ‘సావిత్రి’ మిస్‌ ఫైర్‌ అయ్యింది. ఆ తర్వాత పవన్‌ నుండి సినిమాలు రాలేదు. కానీ వెబ్‌ సిరీస్‌లు మాత్రం చేస్తూ వచ్చారు. ‘సేనాపతి’ పేరుతో ఓటీటీ కోసం ఓ సినిమా తీశారు. దానికి మంచి పేరు వచ్చింది.

ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు మెగా స్క్రీన్‌ కోసం మెగా ఫోన్‌ పడుతున్నారట. ఇటీవల రాజశేఖర్‌కి కథ వినిపించగా.. ఆయన వెంటనే ఓకే అన్నారు అని సమాచారం. ‘సావిత్రి’ తర్వాత పవన్‌.. వరుసగా ‘పిల్లా’, ‘ఈ ఆఫీసులో’, ‘కమిట్‌ మెంటల్‌’ లాంటి భిన్నమైన వెబ్‌ సిరీస్‌లు చేసి వావ్‌ అనిపించారు. ఇక రాజశేఖర్‌ ‘గరుడవేగ’తో తిరిగి స్వింగ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ విన్నింగ్‌ స్ట్రీక్‌ కొనసాగించలేదు.

మరిప్పుడు పవన్‌ సాదినేని సినిమాతో సరైన విజయం అందుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక పవన్‌ సాదినేని తన తర్వాతి సినిమాను శ్రీవిష్ణుతో చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు రాజశేఖర్‌ సినిమా ఓకే అయ్యింది. మరి ఈ రెండింటిలో ఏ సినిమా ముందు ప్రారంభిస్తారు అనేది చూడాలి. రాజశేఖర్‌ చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు. కాబట్టి ముందు ఈ సినిమానే ప్రారంభమవుతుందని సమాచారం. లేకపోతే రెండు సినిమాలను ఒకేసారి చేస్తారేమో చూడాలి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director Pavan Sadineni
  • #Hero Rajasekhar
  • #pavan sadineni
  • #Rajasekhar
  • #Sivakumar

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

13 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

15 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

18 hours ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

21 hours ago

latest news

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

16 hours ago
Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

17 hours ago
Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

18 hours ago
ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

19 hours ago
Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version