Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rajendra Prasad: తిరుమల కొండ మీద రాజేంద్రుడి జోకులు… సరదానా? కోపమా?

Rajendra Prasad: తిరుమల కొండ మీద రాజేంద్రుడి జోకులు… సరదానా? కోపమా?

  • April 3, 2023 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: తిరుమల కొండ మీద రాజేంద్రుడి జోకులు… సరదానా? కోపమా?

రాజేంద్రప్రసాద్‌లో మంచి కామెడీ ఉంటుంది. మాట, చేత అన్నింట్లో వినోదం పండుతూ ఉంటుంది. సినిమాల్లో ఎంతలా నవ్విస్తారో, బయట కూడా అదేస్థాయిలో నవ్వులు పూయిస్తారు. స్పాంటేనిటీతో ఆయన నవ్వులు పూయిస్తుంటారు కూడా. తాజాగా తిరుమల వెళ్లిన రాజేంద్రుడు ఇదే రీతిలో స్పందించి నవ్వులు పూయించాడు. అంతేకాదు చాలామంది మనసులో ప్రశ్నలు కూడా రేకెత్తించారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ అక్కడ ఏమైందంటే… రాజేంద్ర ప్రసాద్ మాటల్లో చమత్కారం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు(Rajendra Prasad). ఇటీవల తిరుమల కొండపై కూడా ఇలానే చేశారు. కొంతమంది ఆయనతో ఫొటోలు దిగడానికి ఎగబడటమే దానికి కారణం. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయ… స్వామివారి నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత బయటికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్‌ను అక్కడ ఉన్న మీడియా, భక్తులు చుట్టుముట్టారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కొంతమంది భక్తులు ఆసక్తి చూపించారు. మరోవైపు మీడియా వీడియోలు తీస్తుండగా సెల్ఫీల కోసం ఎగబడటంతో రాజేంద్రప్రసాద్‌ ఇబ్బంది పడ్డారు.

తనలోని చమత్కారాన్ని ప్రదర్శించి నవ్వుతూనే ఆలోచింపజేశారు. ‘సెల్‌ఫోన్‌లోని కెమెరా పెట్టినోడిని తీసుకురండి చంపేస్తా’ అంటూ పంచ్‌ వేశారు రాజేంద్రప్రసాద్‌. ఆయన మాటలు నవ్వులు తెప్పించినా.. సెలబ్రిటీల కష్టాన్ని కూడా చూపించింది అని చెప్పొచ్చు. సెల్ఫీల పేరుతో బయట సెలబ్రిటీలను ఇబ్బందిపెట్టడం సరికాదు అనేది ఆయన మాటల వెనుక మాట అంటున్నారు. ‘‘కొండపై మేం కట్టిన రాజేంద్రప్రసాద్‌ కాటేజీని అందరూ అడిగి మరీ బుక్ చేసుకోవడం ఆనందంగా ఉంది.

అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆ కాటేజీని నిర్వహిస్తున్నాం. రాజేంద్రప్రసాద్‌ వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేసి ఆ కాటేజీని ఇంకా బాగా నిర్వహించాలని అనుకుంటున్నాను. నేను ఉన్నా లేకపోయినా ఆ కాటేజీని రాబోయే రోజుల్లోనూ భక్తులకు అందుబాటులో ఉంచాలనేదే నా ఆలోచన’’ అని రాజేంద్రప్రసాద్‌ చెప్పుకొచ్చారు. దాని గురించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలిపారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajendra Prasad
  • #Hero Rajendra Prasad
  • #Rajendra Prasad

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

11 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

11 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

14 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

16 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

17 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version