Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rajendra Prasad: చెఫ్ మంత్ర షోలో సందడి చేసిన నటి కిరీటి రాజేంద్రప్రసాద్!

Rajendra Prasad: చెఫ్ మంత్ర షోలో సందడి చేసిన నటి కిరీటి రాజేంద్రప్రసాద్!

  • August 4, 2022 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: చెఫ్ మంత్ర షోలో సందడి చేసిన నటి కిరీటి రాజేంద్రప్రసాద్!

ప్రస్తుత కాలంలో ఓటీటీలకు విపరీతమైన ఆదరణ పెరిగింది.ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సైతం తెలుగులో ఆహా అనే ఓటీటీ సమస్థను స్థాపించారు. ఇలా ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత పూర్తి వినోదాన్ని పంచుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రసారం అవుతున్నాయి. అదేవిధంగా కుకింగ్ షోస్, టాక్ షోలు, సింగింగ్ షోలు ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నాయి.

ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా శ్రీముఖి వ్యాఖ్యతగా చెఫ్ మంత్ర అనే వంటల కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు హాజరై తమ చేతి వంట రుచిని అభిమానులకు పరిచయం చేస్తున్నారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో శ్రీముఖి పెద్దఎత్తున సెలబ్రిటీలను ప్రశ్నలు వేయడమే కాకుండా వారి నుంచి సమాధానాలను రాబడుతున్నారు. ఇలా ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఏడవ ఎపిసోడ్ కోసం నటకిరీటి రాజేంద్రప్రసాద్ హాజరైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ సేనాపతి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్ తో పాటు డైరెక్టర్ పవన్ సాదినేని ఈ కార్యక్రమానికి హాజరయ్యి పెద్ద ఎత్తున తమ మాటలతో కామెడీ డైలాగులతో అభిమానులను సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తనకు చేసిన వంట తినడం కన్నా వంట చేసి ఇతరులకు పెట్టడం చాలా ఇష్టం అని వెల్లడించారు.

అలాగే తనకు ఇష్టమైన వంటకాలు ఏవి అనే విషయాలతో పాటు ఇంకా తనకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలను ఈ కార్యక్రమంలో అభిమానులతో పంచుకున్నారు. ఇలా రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమానికి వచ్చిన ఎపిసోడ్ ప్రస్తుతం ఆ హలో ప్రసారమవుతుంది.ఇక ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ ఏ ఏ విషయాల గురించి ప్రస్తావించారనే విషయం తెలియాలంటే మనం పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajendra Prasad
  • #Chef Mantra Show
  • #Rajendra Prasad

Also Read

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

related news

డిసెంబర్ 19వ తేదీన థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న “సఃకుటుంబానాం”

డిసెంబర్ 19వ తేదీన థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న “సఃకుటుంబానాం”

trending news

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

8 hours ago
Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

1 day ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

1 day ago

latest news

AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

11 hours ago
Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

11 hours ago
Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

15 hours ago
The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

15 hours ago
Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version