Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » నానా పాటేకర్ క్యారెక్టర్ మోడీని ఉద్దేశించే డిజైన్ చేశారా

నానా పాటేకర్ క్యారెక్టర్ మోడీని ఉద్దేశించే డిజైన్ చేశారా

  • June 8, 2018 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నానా పాటేకర్ క్యారెక్టర్ మోడీని ఉద్దేశించే డిజైన్ చేశారా

రాసుకొనేప్పుడు, షూటింగ్ చేసినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ కి ఎలాంటి రీసెంబ్లింగ్ లేకపోయినా.. విడుదలైన తర్వాత మాత్రం సదరు పాత్రలను కొన్ని నిజజీవిత పాత్రలో కంపేర్ చేస్తారు. ఇప్పుడు “కాలా” సినిమాలో నానా పాటేకర్ పాత్రను మోడీతో కంపేర్ చేస్తున్నారు. తమిళనాడులో మునుపటి ఎన్నికల సమయంలో మోడీ స్వయంగా రజనీకాంత్ ను ప్రత్యేకంగా కలిసి సహాయం కోరడం తెలిసిందే. అయితే.. అందరూ రజనీకాంత్ బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారేమోననే వాదన వినిపించినప్పటికీ రజనీ సైలెంట్ గా సొంత పార్టీ ప్రకటించడంతో ఆయన బీజేపీకి సపోర్ట్ చేయడం లేదని స్పష్టమైంది.

అయితే.. ఇప్పుడు ఏకంగా ఇండైరెక్ట్ గా మోడీకి టార్గెట్ చేయడం అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని అర్ధమవుతున్నప్పటికీ.. మరీ ఈ స్థాయిలో చేయాల్సిన అవసరం ఏముందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రజనీకాంత్ తదుపరి చిత్రంలో కూడా పోలిటికల్ సెటైర్స్ పుష్కలంగా ఉంటాయట. చూస్తుంటే.. పాలిటిక్స్ లోకి వచ్చేలోపు పాలిటిక్స్ లో మంచి క్రేజ్ క్రియేట్ చేసేలా ఉన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaala
  • #Kaala Collections
  • #Kaala Movie
  • #Kaala Movie Review
  • #Nana Patekar

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

6 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

12 mins ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

46 mins ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

1 hour ago
Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version