Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Rajinikanth: రజినీకాంత్ సాహసం చూశారా..?

Rajinikanth: రజినీకాంత్ సాహసం చూశారా..?

  • April 24, 2021 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: రజినీకాంత్ సాహసం చూశారా..?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా వరకు సినిమాల షూటింగ్ ఆపేశారు. తెలుగులో ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’, ‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ కూడా ఆగిపోయింది. తమిళంలో, ఇతర భాషల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. యంగ్ హీరోలు సైతం పరిస్థితి కంట్రోల్ ఆయిన తరువాత సినిమాల సంగతి చూద్దామని ఇంట్లోనే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సాహసం చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఆయన నటిస్తోన్న కొత్త సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్ కొన్నాళ్లక్రితం ఆగిపోయింది. కానీ ఇప్పుడు కరోనా ఉధృతి పెరిగిన తరువాత షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున షూటింగ్ నిర్వహిస్తున్నారు. దర్శకుడు శివ.. రజినీకాంత్ మీద ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తుండడం విశేషం. ఈ సన్నివేశంలో పెద్ద సంఖ్యలో చిత్రబృందం పాల్గొంటుంది. గతేడాది డిసెంబర్ లో రజినీకాంత్ హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ పాల్గొన్న సమయంలో యూనిట్ లో కొంతమందికి కరోనా సోకింది.

దీంతో రజినీకాంత్ కి కూడా టెస్ట్ లు చేశారు. ఆయనకి కరోనా రానప్పటికీ.. తీవ్ర పని ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో రెండు రోజులు హాస్పిటల్ లోనే ఉంచి.. డిశ్చార్జ్ చేశారు. దీంతో ‘అన్నాత్తే’ షూటింగ్ కొన్ని నెలల పాటు వాయిదా పడింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. సెట్లో వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రజినికెంత షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది దీపావళికి సినిమాను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అందుకే రజినీకాంత్ రిస్క్ తీసుకొని షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annaatthe
  • #keerthy suresh
  • #Khushbu
  • #Meena
  • #Rajinikanth

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

9 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

9 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

10 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

11 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

12 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

7 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version