Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » రాజమౌళికి నో చెబుతున్న రజని ఫ్యాన్స్!

రాజమౌళికి నో చెబుతున్న రజని ఫ్యాన్స్!

  • May 15, 2017 / 05:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళికి నో చెబుతున్న రజని ఫ్యాన్స్!

ఒక పక్క తమిళ సూపర్ స్టార్, మరో పక్క ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్ లను బద్దలు కొట్టి…ఓ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసిన దర్శక దీరుడు. వీళ్ళిద్దరూ ఒకటై సినిమా చేస్తే ఎలా ఉంటుంది? దుమ్ము రేగిపోతుంది కదా. అవును నిజమే రజనీకాంత్, రాజమౌళి కలిస్తే రికార్డుల ప్రభంజనానికి ఏమాత్రం డోకా ఉండదు. అయితే ఈ న్యూస్ వినడానికే మనకి అంత ఆనందంగా ఉంటే ఈ న్యూస్ నిజంగా నిజం అయితే భలే ఉంటుంది కదా. ఈ కలని నిజం చేసే ప్రయత్నం ఆల్‌రెడీ జరిగిందట. అసలు విషయం లోకి వెళితే, రాజమౌళి, సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా తీయాలని చూసాడట. ఇప్పటికే కోలీవుడ్ లో రాజమౌళి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి పని చేసే అవకాశాలున్నట్టు సంకేతాలు కూడా వినబడుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ పై నిర్మాతలు సైతం భారీగా ఇన్వెస్ట్ చేయటానికి రెడీగా ఉన్నారు అని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని అంటున్నారు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో-2 చేస్తున్న రజనీకాంత్ తరువాత కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నారని అంటున్నారు. ఇంతవరకూ సూపర్, కానీ అసలు మ్యాటర్ ఏంటి అంటే, తమిళ తంబీల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఏ కాంబినేషన్ సెట్ కాదట, దానికి చాలా కారణాలు ఉన్నాయట. అసలు వీళ్ళిద్దరూ కలసి పని చెయ్యడం అసాధ్యం అట. ఇంతకీ ఎందుకు అంటే, ఒకసారి ఈ న్యూస్ చదవండి మీకే అర్ధం అవుతుంది. కోలీవుడ్ మీడియాలో స్పష్టంగా వినిపిస్తున్న మ్యాటర్ ప్రకారం, రాజమౌళి సినిమా అంటే హీరోని పూర్తిగా ఉపయోగించుకోవటమే అని, ముఖ్యంగా హీరోతో కొన్ని రిస్కీ షాట్స్ ని చేయిస్తాడు అని, హీరోకి అది కష్టం అనిపించినా చెయ్యక తప్పదు అని, అలాగే హీరోకి ఉన్న క్రేజ్ తో సంబంధం లేకుండా తన కథ ప్రకారం హీరో నటించాల్సి ఉంటుందని, దీని కారణంగా రజనీకాంత్ తన క్రేజ్ ని పక్కన పెట్టి రాజమౌళి మూవీలో నటించాలి కాబట్టి, దీనికి రజనీకాంత్ ఒప్పుకోడు కాబట్టి, వీళ్ళిద్దరి కాంబినేషన్ పట్టాలు ఎక్కడం కష్టం అట. అంతా బాగానే ఉంది కానీ, రోబో లాంటి సినిమానె చేస్తున్న రజనికి రాజమౌళి సినిమా ఒక లెక్క నిజంగా చెయ్యాలి అని ఆయన సంకల్పంతో ఉంటే, చూద్దాం ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajamouli
  • #Rajinikanth
  • #Rajinikanth Fans
  • #Super Star Rajinikanth

Also Read

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

trending news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

2 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

2 mins ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

18 mins ago
Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

22 mins ago
Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version