Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బాయ్ ఫ్రెండ్ వల్ల నయన్ కు గట్టిగా పడ్డాయి..?

బాయ్ ఫ్రెండ్ వల్ల నయన్ కు గట్టిగా పడ్డాయి..?

  • June 14, 2019 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాయ్ ఫ్రెండ్ వల్ల నయన్ కు గట్టిగా పడ్డాయి..?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది నయనతార. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దర్బార్’ చిత్రంలో నయన తారే హీరోయిన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘చంద్రముఖి మంచి హిట్టయ్యింది. ‘కథానాయకుడు’ ‘శివాజీ’ వంటి చిత్రాల్లో కూడా రజినీతో ఆడిపాడింది నయన్. వ్యక్తిగతంగా కూడా నయన్ తో రజిని మంచి సన్నిహితంగా మెలుగుతారు. అయితే తాజాగా నయన్ పై రజిని సీరియస్ అయ్యారట. దీనికి అసలు కారణం నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ అనే తెలుస్తుంది.

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కైలాసపురం వెబ్ సిరీస్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అసలు విషయంలోకి వెళితే… గతంలో నయనతార తన బోయ్ ఫ్రెండ్ విఘ్నేష్ ను రజనీ కు పరిచయం చేసిందట. రజనీతో ఓ సినిమా చేయాలని విఘ్నేష్ కు కోరికట. ఈ విషయం రజనీకి చెప్పగా… మంచి కథ దొరికితే.. చూద్దాం.. అని క్యాజువల్ గా చెప్పారట. దీంతో ‘దర్బార్’ షూటింగ్ సమయంలో ‘ఎప్పుడు కథ వింటారు..విఘ్నేష్ మంచి దర్శకుడు’ అంటూ రజనీకు ఖాళీ దొరికినప్పుడల్లా నయన్ చెప్తూ వస్తుందట. అక్కడితో ఆగకుండా విఘ్నేష్ డైరక్ట్ చేసిన సినిమాల డీవిడిలు సైతం ఇచ్చి చూడమని ఫోర్స్ చేస్తుందట. అయితే రజనీ అనేక విషయాలతో బిజీగా ఉండటం వలన విఘ్నేష్ తో సినిమా చేసే ఆలోచన ఇప్పట్లో లేదట. దీంతో నయన్ మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ తీసుకురావడంతో రజనీకాంత్ ఆమె పై సీరియస్ అయ్యారట. ‘ప్రొఫెషనల్ విషయాల్లోకి పర్శనల్ లైఫ్ ని తీసుకురావద్దని …. నాకు అంతగా విఘ్నేష్ తో సినిమా చెయ్యాలనిపిస్తే పిలిపించి నేనే చేస్తాను… నాకు ఎవరి రికమండేషన్ అవసరం లేదు. అలాగే నువ్వు కూడా అలా చీటికి మాటకి పదే పదే అతని గురించే చెప్పకు. మాకు ఇబ్బంది గా ఉంటుంది’ అంటూ రజిని సీరియస్ అయ్యారని తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allirajah Subaskaran
  • #Anirudh Ravichander
  • #Ar Murugadoss
  • #Darbar
  • #Nayanthara

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

13 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

15 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

7 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

9 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

11 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

12 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version