Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rajinikanth: సూపర్ స్టార్ రేంజ్ ఇంతలా పడిపోయిందేంటబ్బా..!

Rajinikanth: సూపర్ స్టార్ రేంజ్ ఇంతలా పడిపోయిందేంటబ్బా..!

  • November 9, 2021 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: సూపర్ స్టార్ రేంజ్ ఇంతలా పడిపోయిందేంటబ్బా..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కు ఒకప్పుడు తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అదేంటి ఒకప్పుడు అనే మాట వాడుతున్నాడు.. ఇప్పుడు లేదా? అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి లేదు అనే మాటకంటే చాలా వరకు తగ్గిపోయింది అంటే కరెక్ట్ ఏమో. నిజమే ఒకప్పుడు రజినీ సినిమా రిలీజ్ అంటే తెలుగురాష్ట్రాల్లో కూడా పండుగ వాతావరణం ఏర్పడేది.అంతేకాకుండా మన స్టార్ హీరోల సినిమాలను కూడా తలదన్నేలా అవి ఉండేవి. కానీ కాలక్రమేణ అది తగ్గుతూ వస్తోంది.

‘కబాలి’ వరకు రజినీ క్రేజ్ ఇక్కడ బాగానే ఉంది. ఆ చిత్రం తెలుగులోనే రూ.22 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. కానీ అటు తర్వాత వచ్చిన ‘కాలా’ ‘పేట’ ‘దర్బార్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ‘2.0’ పూర్తిగా రజినీ సినిమా అనలేము.. శంకర్ ఇమేజ్ కూడా మిక్స్ అయ్యి ఉంది కాబట్టి..! ఇక ఇటీవల విడుదలైన ‘పెద్దన్న’ సినిమా అయితే మరీ ఘోరం. రజినీతో పాటు కీర్తి సురేష్, నయనతార వంటి స్టార్ క్యాస్ట్ ఉన్నా.. జనాలు ఈ చిత్రాన్ని చూడడానికి థియేటర్లకు వెళ్లలేకపోయారు.

Rajinikanth

రూ.12 కోట్లకు బయ్యర్స్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేస్తే కనీసం ఇంకా రూ.4 కోట్ల షేర్ ను కూడా వసూల్ చేయలేకపోయింది.ప్రమోషన్లు లేకనో లేక మిక్స్డ్ టాక్ వల్లనో ఈ సినిమాని జనాలు పట్టించుకోలేదు. చెప్పాలంటే ‘కబాలి’ ‘కాలా’ అంత ఘోరంగా అయితే ‘దర్బార్’ కానీ ‘పెద్దన్న’ కానీ లేవు. దీనిని బట్టి రజినీ సినిమాలను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా పక్కనపెట్టేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. .

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annaatthe
  • #keerthy suresh
  • #Meena
  • #Nayanthara
  • #Peddanna

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

3 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

4 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

4 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version