Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » గాయపడ్డ రజనీకాంత్…క్షేమమే!!!

గాయపడ్డ రజనీకాంత్…క్షేమమే!!!

  • December 5, 2016 / 10:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గాయపడ్డ రజనీకాంత్…క్షేమమే!!!

తమిళ తలైవా….సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజని కాంత్ గురించి మన దేశంలోనే కాదు….జపాన్ వంటి దేశాల్లో కూడా ఇట్టే చెప్పేస్తారు…అంతటి ఖ్యాతి గాంచిన రజనీకాంత్…తన రోబో సినిమాతో ప్రభంజనం సృష్టించాడు. అయితే ఆ సంచలనం మరచిపోకుండా ఉండే విధంగా మళ్ళీ ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశాడు మన దర్శకుడు శంకర్. ఇదిలా ఉంటే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే…

అయితే ఈ సినిమా షూటింగ్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సూపర్ స్టార్ రాజనీకాంత్ కు అనుకోకుండా కాలికి చిన్న గాయం అయ్యింది….అయితే అసలు ఏం జరిగింది అంటే…కీల‌క పోరాట స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తుండ‌గా ర‌జనీ కాలికి స్వ‌ల్ప గాయ‌మైంది అని తెలుస్తుంది….ఇక ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఆయ‌న క్షేమ స‌మాచారాలు తెలుసుకునేందుకు ఆరాటప‌డుతున్నారు. ఇక ఇదే విషయమై….ఆయనకు చికిత్స చేసిన డాక్టర్స్ ఏమంటున్నారు అంటే….రోబో 2.0 సినిమా షూటింగ్‌లో సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు.

దీంతో ఆయ‌న‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకు వచ్చారు. అక్క‌డ చికిత్స తీసుకున్న అనంత‌రం ఆయన ఇంటికి పంపించాం….ఆయన కుడికాలికి కాస్త గాయం కాగా…., కుట్లు వేసిన పంపామని, ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న  వేలాది మంది అభిమానులు కేలంబాక్కంలోని రజనీని తరలించిన ప్రైవేటు ఆసుపత్రి వద్దకు చేరి, ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. అయినా అంతటి అభిమాన సంద్రం ఆశీసులు ఉండగా మన సూపర్ స్టార్ కి ఏమవుతుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2.0 Movie
  • #Amy Jakson
  • #Rajinikanth
  • #shankar

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

6 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

7 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

8 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

10 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

11 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

12 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version