Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » అమితాబ్ కు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్.. బిగ్ బీ రిప్లై ఇదే!

అమితాబ్ కు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్.. బిగ్ బీ రిప్లై ఇదే!

  • October 11, 2022 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమితాబ్ కు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్.. బిగ్ బీ రిప్లై ఇదే!

బాలీవుడ్ నటుడు, అమితాబచ్చన్ నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1942 అక్టోబర్ 11న జన్మించిన ఆయన 80వ ఏట అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఇతర నటీనటులు అభిమానులు రాజకీయ నాయకులు సైతం ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా అమితాబచ్చన్ పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా అమితాబ్ నటించిన ఐకానిక్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇక తమ అభిమాన పుట్టిన రోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

నేడు 80వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న అమితాబచ్చన్ కు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తనదైన స్టైల్ లో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా రజనీకాంత్ స్పందిస్తూ… తనకు నటనలో ఎంతో స్ఫూర్తి కలిగించిన లెజెండరీ నటుడుగా అమితాబ్ నీ అభివర్ణించారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హీరో అంటూ ఆకాశానికి ఎత్తారు. ఆయన కలకాలం సుఖసంతోషాలతో హాయిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ విధంగా రజినీకాంత్ చేసిన ట్వీట్ కి అమితాబ్ రిప్లై ఇచ్చారు.

ఈ సందర్భంగా అమితాబ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రజిని సార్ మీరు నన్ను అతిగా పొగిడేస్తున్నారు. మీ ఎవర్ గ్రీన్ ఇమేజ్, గ్లోరీతో నన్ను పోల్చుకోలేను. మీరు నా సహనటుడు మాత్రమే కాదు ప్రాణ స్నేహితుడిని , మీ ప్రేమాభిమానాలకు ధన్యుడిని అంటూ తిరిగి రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య చోటు చేసుకున్నటువంటి ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ విధంగా నేడు అమితాబ్ 80వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడంతో పెద్ద ఎత్తున ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రజనీకాంత్ అమితాబ్ ఇద్దరు కలిసి హమ్ మూవీలో అమితాబ్, రజినీకాంత్, గోవిందా కలిసినటించారు అలాగే అమితాబచ్చన్ నటించిన 11 సినిమాలను రజినీకాంత్ తమిళంలోకి రీమేక్ చేసే నటించారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh
  • #Amitabh Bachchan
  • #Rajini
  • #Rajinikanth

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

16 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

17 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

19 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

16 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

16 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

16 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

17 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version