Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మరోసారి “నెరుప్పు డా..” అంటోన్న రజనీ

మరోసారి “నెరుప్పు డా..” అంటోన్న రజనీ

  • September 16, 2016 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి “నెరుప్పు డా..” అంటోన్న రజనీ

“నెరుప్పు డా….” (తెలుగులో నిప్పు రా) ఈ ముక్క వినపడగానే “కబాలి” ట్రైలర్ లోని రజనీ కళ్ళముందు కదలాడుతాడు. సంతోష్ నారాయణన్ బాణీ కట్టిన ఈ పాట సినిమా కంటే సూపర్ హిట్ అయ్యింది. చివరికి అర్థం తెలీని వాడు కూడా ఆవేశంతో ఊగిపోయాడు. కాలర్ ట్యూన్ రూపేణా కబాలి సినిమాకి మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది ఈ పాత. అయితే పాటలోని శౌర్యం సినిమాలో పూర్తి స్థాయిలో లేకపోయేసరికి ‘నిప్పు’ కూడా నీరుగారిపోయింది. అయినా మరోసారి రజనీ నోట ఈ మాట వినబడనుందిట.

శివాజీ గణేషన్ మనవడు, ప్రభు తనయుడు అయినా విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో రజని అతిథి పాత్రలో దర్శమివ్వనున్నారట. ఆ సినిమా పేరే “నెరుప్పు డా..”. కబాలి సినిమాలోని ఈ పాట ఇలా విడుదలైందో లేదో అలా అదే పేరుతో సినిమా మొదలెట్టేసాడు విక్రమ్ ప్రభు. దీంతో సినిమాకి మంచి ఊపొచ్చింది. ఇప్పుడు రజనీ అతిథి పాత్రతో మరింత హైప్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు చిత్ర బృందం. శివాజీ గణేషన్ అంటే రజనీకి వల్లమాలిన అభిమానం. కుటుంబ స్నేహితులు కూడా. ఆయనతో కలిసి ‘పడయప్పా’ (తెలుగులో నరసింహ) వంటి సినిమాల్లో నటించిన రజనీ చంద్రముఖి సినిమాలో ప్రభు తోను తెర పంచుకున్నారు. ఈ రకంగా వారు కోరితే ‘తలైవా’ తప్పుకునే అవకాశమే లేదు. చూద్దాం ఈ నిప్పు ఎంత మంట రాజేస్తుందో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kabali
  • #Prabhu
  • #Rajinikanth
  • #Vikram Prabhu

Also Read

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

53 mins ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

4 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

4 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

5 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

5 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

10 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

13 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

16 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

17 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version