Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రజినీ ఆరోగ్యంపై అభిమానుల్లో టెన్షన్!

రజినీ ఆరోగ్యంపై అభిమానుల్లో టెన్షన్!

  • November 23, 2020 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజినీ ఆరోగ్యంపై అభిమానుల్లో టెన్షన్!

సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం పాలయ్యారు. ఆయన మరోసారి అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇటీవల కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న రజినీకాంత్ కి ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైంది. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. రజినీను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. కేవలం వైరల్ ఫీవర్ మాత్రమేనని.. కరోనా లాంటిది లేదని వెల్లడించారు.

రజినీ ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసుకున్న అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చాలా సార్లు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అందుకే ఆ మధ్యన ఫారెన్ కి వెళ్లి నెలల పాటు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఆయన బాగానే ఉన్నారు. అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతున్నప్పటికీ వెంటనే కోలుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

ఆరోగ్యం సరిగ్గా లేనందునే రజినీ కూడా సినిమాల సంఖ్య తగ్గించేశారు. ఆయన నటిస్తోన్న ‘అన్నాత్తై’ సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. రజినీ కూడా షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు. కాబట్టి వచ్చే ఏడాది వేసవి తరువాత సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajini
  • #rajini kanth
  • #Rajinikanth
  • #Super Star Rajini Kanth

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

5 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

8 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

8 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

9 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

11 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version