Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రజనీకాంత్‌, శంకర్‌ల ‘2.0’ జనవరి 25న విడుదల

రజనీకాంత్‌, శంకర్‌ల ‘2.0’ జనవరి 25న విడుదల

  • April 22, 2017 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీకాంత్‌, శంకర్‌ల ‘2.0’ జనవరి 25న విడుదల

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ‘2.0’ చిత్రాన్ని సుభాష్‌ కరణ్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు.

ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం మాట్లాడుతూ – ”సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారు, శంకర్‌గారి కాంబినేషన్‌లో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎంతో లావిష్‌గా రూపొందుతున్న ‘2.0’ ఇండియన్‌ సినిమాలో ఒక చరిత్ర సృష్టిస్తుంది. మా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘2.0’ చిత్రాన్ని జనవరి 25, 2018 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం. మొదట దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని అనుకున్నాం. అయితే విఎఫ్‌ఎక్స్‌లో వరల్డ్‌ క్లాస్‌ స్టాండర్డ్స్‌ని అందుకోవడానికి ఎంతో కేర్‌ తీసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని చేస్తున్నాం.

దాని వల్ల దీపావళికి రిలీజ్‌ చెయ్యాలనుకున్న ఈ చిత్రాన్ని జవనరి 25, 2018న విడుదల చేస్తున్నాం. విజువల్‌గా ఇప్పటివరకు ఇండియన్‌ సినిమాలో చూడని క్వాలిటీని ‘2.0’లో ఆడియన్స్‌ చూస్తారు” అన్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amy Jackson
  • #Akshay Kumar
  • #Director Shanker
  • #Rajinikanth
  • #Robo 2

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

5 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

20 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

21 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

22 hours ago

latest news

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

58 mins ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

16 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

20 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

22 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version