‘రాజుగారి గది3’ ఫస్ట్ డే కలెక్షన్స్..!
- October 19, 2019 / 07:36 PM ISTByFilmy Focus
అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘రాజుగారి గది 3’. అక్టోబర్ 18 న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. స్టోరీ లేదు చీప్ కామెడీ అంటూ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. కానీ ‘రాజుగారి గది’ సీక్వెల్స్ పై ఉన్న క్రేజ్ వలనో ఏమో కలెక్షన్లు మాత్రం బాగా వచ్చాయి.

‘రాజుగారి గది3’ తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
| నైజాం | 42 L |
| సీడెడ్ | 24 L |
| వైజాగ్ | 16 L |
| ఈస్ట్ | 10 L |
| వెస్ట్ | 6 L |
| కృష్ణా | 9 L |
| గుంటూరు | 14 L |
| నెల్లూరు | 4 L |
| ఏపీ + తెలంగాణ | 1.25 Cr |
‘రాజుగారి గది3’ చిత్రానికి 5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 1.25 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్స్ లు ఉన్నాయి.
Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












