Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » ‘రాజుగారి గది3’ క్లోజింగ్ కలెక్షన్స్..!

‘రాజుగారి గది3’ క్లోజింగ్ కలెక్షన్స్..!

  • November 26, 2019 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రాజుగారి గది3’ క్లోజింగ్ కలెక్షన్స్..!

అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘రాజుగారి గది 3’. అక్టోబర్ 18 న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. స్టోరీ లేదు చీప్ కామెడీ అంటూ ఆడియన్స్ ఈ చిత్రం పై నెగిటివ్ టాక్ చెప్పుకొచ్చారు. అయితే ‘రాజుగారి గది’ సీక్వెల్స్ పై ఉన్న క్రేజ్ వలనో ఏమో కానీ ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫైనల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇక ‘రాజుగారి గది3’ క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 1.5 cr
సీడెడ్ 0.82 cr
ఉత్తరాంధ్ర 0.75 cr
ఈస్ట్ 0.44 cr
వెస్ట్ 0.36 cr
కృష్ణా 0.46 cr
గుంటూరు 0.50 cr
నెల్లూరు 0.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.20 cr
వరల్డ్ వైడ్ టోటల్ 5.25 cr(షేర్)

‘రాజుగారి గది3’ చిత్రానికి 5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫైనల్ గా ఈ చిత్రం 5.25 కోట్ల షేర్ ను రాబట్టింది. ఏదేమైనా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించి తక్కువ రేట్లకి అమ్మడం వలన అనుకుంట ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లో చేరింది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Ashwin Babu
  • #Avika Gor
  • #Brahmaji
  • #Hari Teja

Also Read

Raashi Khanna: రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

related news

Ali: కమెడియన్ అలీ ఎమోషనల్ కామెంట్స్.. ఏమైందంటే?

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

trending news

Raashi Khanna: రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

Raashi Khanna: రాశీ ఖన్నాకి బంపర్ ఆఫర్.. వర్కౌట్ అయితే..!

2 hours ago
Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

16 hours ago
Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

17 hours ago
Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

23 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

23 hours ago

latest news

Vijay Deverakonda: పేరు మారిన విజయ్‌ దేవరకొండ సినిమా.. ఎవరికీ రాకూడని కష్టమిది!

19 hours ago
Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

22 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version