Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Rakhi Sawant: సెల్ఫీలు తీసుకోవడం అంటే చిరాకు… రాఖీసావంత్ కామెంట్స్ వైరల్!

Rakhi Sawant: సెల్ఫీలు తీసుకోవడం అంటే చిరాకు… రాఖీసావంత్ కామెంట్స్ వైరల్!

  • January 17, 2023 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakhi Sawant: సెల్ఫీలు తీసుకోవడం అంటే చిరాకు… రాఖీసావంత్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా సింగర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి రాఖీసావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేవారు. అలాగే సోషల్ మీడియాలో కూడా తరచూ ఏదో ఒక కాంట్రవర్సీ పోస్టులు పెడుతూ వార్తలలో నిలిచే ఈమె తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటెన్స్ డే సందర్భంగా ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నాను అంటూ పోస్ట్ చేశారు.

అయితే ఈమె విడాకుల ప్రకటన వచ్చి ఏడాది కూడా తిరగకుండానే ఈమె మరోసారి పెళ్లికి సిద్ధమయ్యారు. ఇలా రాఖీసావంత్ రెండో పెళ్లి చేసుకొని మరోసారి వార్తల్లో నిలిచారు. ఇలా తన ప్రియుడు ఆదిల్ ఖాన్ ను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న అనంతరం ఈమె ముంబై రోడ్లపై సందడి చేశారు. ఇలా ముంబైలోని రోడ్డుపై ఈమె కనిపించడంతో ఓ అభిమాని తన వద్దకు వెళ్లి సెల్ఫీ కావాలని కోరారు.

దీంతో ఈమె సదరు అభిమాని పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా అభిమాని దగ్గరకు వెళ్లడంతో వెంటనే రాఖీసావంత్ బ్రదర్ కాస్త దూరం జరుగు అంటూ తనని దూరం పెట్టింది. అభిమాని సెల్ఫీ కావాలని అడగడంతో సెల్ఫీలు అంటే తనకు చిరాకు ఇదివరకు ఓకే కానీ ఇప్పుడు నాకు పెళ్లి అయింది అంటూ రాఖీసావంత్ కనీసం సెల్ఫీ దిగడానికి కూడా ఇష్టపడలేదు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఈ వీడియో పై స్పందించి నటి రాఖీసావంత్ ను ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రాఖీసావంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో అవుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rakhi Sawant
  • #Actress Rakhi Sawant
  • #Rakhi Sawant

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

related news

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

22 hours ago
Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version