Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘రాక్షసుడు’ ఇక కష్టమేనేమో ..!

‘రాక్షసుడు’ ఇక కష్టమేనేమో ..!

  • August 10, 2019 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రాక్షసుడు’ ఇక కష్టమేనేమో ..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం ‘రాక్షసుడు’. తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాట్ససన్’ చిత్రానికి ఇది రీమేక్. ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 2 న (రేపు) విడుదలయ్యింది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎట్టకేలకు బెల్లంకొండ ఓ హిట్టు కొట్టాడని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ హిట్ టాకైతే బాగుంది కానీ… కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావట్లేదు. ఇక నిన్న ‘మన్మధుడు2’ రాకతో కలెక్షన్లు మరింత డ్రాప్ అయ్యాయి.

rakshasudu-movie-review1

‘రాక్షసుడు’ మొదటి వారం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 3.15 కోట్లు
సీడెడ్ – 1.07 కోట్లు
వైజాగ్ – 1.12 కోట్లు

rakshasudu-movie-review5
ఈస్ట్ – 0.58 కోట్లు
వెస్ట్ – 0.44 కోట్లు
కృష్ణా – 0.61కోట్లు

rakshasudu-movie-review3
గుంటూరు – 0.61 కోట్లు
నెల్లూరు – 0.24 కోట్లు
———————————————————
నైజాం + ఏపీ (టోటల్) – 7.82 కోట్లు

rakshasudu-movie-review4
రెస్ట్ అఫ్ ఇండియా – 0.65 కోట్లు
ఓవర్సీస్ – 0.30 కోట్లు
————————————————————-
వరల్డ్ వైడ్ (టోటల్) – 8.77 కోట్లు( షేర్)
————————————————————–

rakshasudu-movie-teaser-review2

‘రాక్షసుడు’ చిత్రానికి 16 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 8.77 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 8 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అంటే ఇంకా సగం పైనే అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగే పని కాదని తెలిసిపోతుంది. ప్లాప్ హీరో.. ప్లాప్ డైరెక్టర్ కాంబినేషన్ వల్ల సూపర్ హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు రావట్లేదు. అందులోనూ ప్రమోషన్లు కూడా పెద్దగా నిర్వహించలేదు. కనీసం ఈ చిత్రం బెల్లంకొండ డిజాస్టర్ చిత్రాలలో ఒకటైన ‘సాక్ష్యం’ కలెక్షన్లను అయినా అధిగమిస్తుందా అనే అనుమానం కలుగుతుంది. ఈసారి ఎంత హిట్ టాక్ వచ్చినా బెల్లంకొండ క్యాష్ చేసుకోలేకపోయాడనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Bellamkonda Sai Sreenivas
  • #Rakshasudu Collections
  • #Rakshasudu Movie

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

18 mins ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

11 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

12 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

13 hours ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

9 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

10 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

11 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

23 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version