Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇంకా 50 శాతం కూడా రికవరీ కాలేదు బెల్లంబాబు ..!

ఇంకా 50 శాతం కూడా రికవరీ కాలేదు బెల్లంబాబు ..!

  • August 5, 2019 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంకా 50 శాతం కూడా రికవరీ కాలేదు బెల్లంబాబు ..!

ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్ళు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ సరైన హిట్టందుకోలేకపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘అల్లుడు శీను’ ‘జయ జానకి నాయక’ వంటి సినిమాలు పర్వాలేదనిపించినా అవి డైరెక్టర్ల అకౌంట్ లోకి వెళ్ళిపోయాయి. ఆ తరువాత చేసిన ‘సాక్ష్యం’ ‘కవచం’ ‘సీత’ వంటి చిత్రాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ఎలాగైనా హిట్టందుకోవాలని .. తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాట్ససన్’ రీమేక్ ను ఎంచుకున్నాడు. ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 2 న (రేపు) విడుదలయ్యింది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎట్టకేలకు బెల్లంకొండ ఓ హిట్టు కొట్టాడని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ హిట్ టాకైతే బాగుంది కానీ… తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగకుండా వర్షాలు కారణంగా ‘రాక్షసుడు’ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ మాత్రమే వస్తున్నాయి.

rakshasudu-movie-review5

‘రాక్షసుడు’ ఏరియా వైజ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 2.30 కోట్లు
సీడెడ్ – 0.85 కోట్లు
వైజాగ్ – 0.86 కోట్లు

rakshasudu-movie-review4
ఈస్ట్ – 0.41 కోట్లు
వెస్ట్ – 0.31 కోట్లు
కృష్ణా – 0.44 కోట్లు

rakshasudu-movie-review1
గుంటూరు – 0.51 కోట్లు
నెల్లూరు – 0.17 కోట్లు
———————————————————
నైజాం + ఏపీ (టోటల్) – 5.85 కోట్లు

rakshasudu-movie-review2
రెస్ట్ అఫ్ ఇండియా – 0.55 కోట్లు
ఓవర్సీస్ – 0.25 కోట్లు
————————————————————-
వరల్డ్ వైడ్ (టోటల్) – 6.65 కోట్లు( షేర్)
————————————————————–

rakshasudu-movie-review3

‘రాక్షసుడు’ చిత్రానికి 16 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 6.65 కోట్ల షేర్ ను మాత్రం రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 10 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఈ రోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలు కానుంది. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం కచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మరో 4 రోజుల్లో ‘మన్మధుడు2’ వచ్చేస్తుంది. ఈలోపే ‘రాక్షసుడు’ క్యాష్ చేసుకోవాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Bellamkonda Sai Sreenivas
  • #Rakshasudu Collections
  • #Rakshasudu Movie

Also Read

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

related news

trending news

3 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

20 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

22 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

23 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

1 day ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version